Post Office Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగ నియామకాలు | Post Office Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu
Post Office Requirement in Telugu : కేవలం 10th అర్హతతో తపాలా శాఖ లో గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్ జాబ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మళ్లీ రాదు త్వరగా అప్లై చేసుకోండి. పే మ్యాట్రిక్స్ (రూ. 19,900 నుండి రూ. 63,200/) నెల జీతం ఇస్తారు. కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
Post Office Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | పోస్ట్‌ల శాఖలో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 55 Yrs |
నెల జీతము | రూ. 19,900 నుండి రూ. 63,200/– |
దరఖాస్తు ఫీజు | 0/-. |
విద్యా అర్హత | 10th పాస్ చాలు |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
Website Link | https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx |
Latest Postal department Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వంలోని తపాలా శాఖ మరియు ఇతర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగ నియమాకాలకు వస్తుంది దరఖాస్తు ఆహ్వానం.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్ (గ్రూప్ సి) నాన్-గెజిటెడ్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు 02 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు
•Minimum – 18 Yrs
•Maximum – 55 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900 నుండి రూ. 63,200/–
వరకు నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
Free గా అప్లై చేయండి
విద్యా అర్హత :
(i) మోటారు కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం
(ii) మోటారు మెకానిజం యొక్క పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్న లోపాలను తొలగించగలగాలి);
(iii) కనీసం 3 సంవత్సరాలు మోటారు కారు డ్రైవింగ్ అనుభవం,
మరియు
(iv) 10వ తరగతిలో ఉత్తీర్ణత. కావాల్సినవి:
(v) హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్లుగా 3 సంవత్సరాల సేవ.
ముక్యమైన తేదీలు
27 జులై 2024 నాటికీ
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 జూన్ 2024.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27 జులై 2024.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•Application ప్రింట్ అవుట్ తీసుకొని పూర్తిగా ఫిలప్ చేసి
చిరునామా :- Dak Bhawan
Sansad Marg
New Delhi-110001.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*