10th అర్హతతో మొబైల్ ద్వారా రోజుకు 3 గంటలు పని ఉంటుంది | IndiaMART Recruitment 2024 In Telugu | Latest Free Jobs

10th అర్హతతో మొబైల్ ద్వారా రోజుకు 3 గంటలు పని ఉంటుంది | IndiaMART Recruitment 2024 In Telugu | Latest Free Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 08, 2024 by Telugu Jobs Point

Work From Home Jobs: హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త, మీ దగ్గర మొబైల్ ఉండి ఇంటి నుండి రోజుకి మూడు గంటలు పనిచేసే ఉద్యోగం కావాలనుకుంటే త్వరగా ఏది పూర్తిగా చదవండి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి చాలా భారీ 1000 పోస్టులు లో నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇండియామార్ట్ మంచి విడుదల కావడం జరిగింది ఇందులో కేవలం టెన్త్ క్లాస్ అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ టెలి అసోసియేట్ ఉద్యోగాలతో రిలీజ్ కావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ ఇండియామార్ట్ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

Tele Associate Free Listed Seller Content Enrichment ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, ఇంటర్ & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఇతర కీలక నైపుణ్యాలు, కస్టమర్ సపోర్ట్, టెలికాలింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ స్కిల్స్. 

•వారంలో  సోమవారం నుండి శనివారం వరకు పని చేయండి

•ఉదయం 9 నుండి సాయంత్రం 7 వరకు (కనీసం 3-4 గంటలు/రోజు పనిచేయవలసి ఉంటుంది. 

•పని చేయడానికి టేబుల్/ కుర్చీ కోసం ప్రత్యేక ప్రైవేట్ ప్రాంతంతో ఇంట్లో మంచి పని వాతావరణం ఉన్న ప్లేస్ ఉండాలి. 

•కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ (Android) కలిగి ఉండాలి, అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

•రోజువారీ/వారం/నెలవారీ వ్యాపార లక్ష్యాలను సాధించడం.

•ప్రతిరోజు  3-4 గంటలు పని చేయండి.

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 25,500/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

మీరు IndiaMART రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఫీ లేదు.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు పైన ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదివినట్లయితే మీరు అర్హులు అయితే కింద లింక్ ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోండి.

=====================

Important Links:

🔥IndiaMART Online Apply Link Click Here

BSF Group B C Notification 161 Vacancy in Telugu : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాటర్ వింగ్‌లోని గ్రూప్-‘బి’ & ‘సి’ కాంబాటైజ్డ్ (నాన్-గెజిటెడ్) పోస్టులలో పేర్కొన్న ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన మరియు ఆసక్తిగల పురుష భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు SI, కానిస్టేబుల్ పోస్టుకు నియమిస్తారు.  మరిన్ని పూర్తి వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page