Latest Job Alert : ప్రభుత్వ స్కూళ్లలో  కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Latest Job Alert : ప్రభుత్వ స్కూళ్లలో  కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Defence Laboratories School Recruitment 2024 Notification Apply Last Date 

May 29, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల.

📍అప్లై చేసుకుంటే తెలుగు రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ ఉంటుంది.

📍Age 25 to 45 Yrs మధ్యలో ఉండాలి. 

📍Primary Teacher, Trained Graduate Teacher, Artificial Intellegence, Art & Craft Teacher & Admin. Staff ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.25,000/- to రూ.40,000/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 07 June 2024.

Defence Laboratories School Job Vacancy  in Telugu : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ 2024-2025 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన మరియు ఆసక్తిగల పురుష భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ నోటిఫికేషన్ కి Apply చేయాలనుకునే అభ్యర్థులకు మినిమం 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో సంబంధిత సబ్జెక్టులో M/Com/B.om గ్రాడ్యుయేట్ కనీసం 50% మార్కులు, కనీసం 50% మార్కులతో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో B.Tech. లేదా PGDCAతో B.Sc (కంప్యూటర్లు) & సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ & సంబంధిత పద్ధతుల్లో B.Ed అర్హతతో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,000/- to రూ.40,000/- జీతం ఇస్తారు. ఈ  ఉద్యోగులకు కి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు మినహాయించబడింది. 

రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు Mail Id: DLSRCI. RECRUITMENT@GMAIL.COM దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు యొక్క ఇతర విధానం ఆమోదించబడదు. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 39 మే 2024 నుండి 1000 గంటల నుండి తెరవబడింది. జూన్ 06, 2024 నుండి 1400 గంటలు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి లింక్ 29మే 2024 నుండి (1000 గంటలు) 06 జూన్ 2024 వరకు (1400 గంటలు)  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here      

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *