10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | SGPAIMS Recruitment 2024 in Telugu
SGPAIMS Notification 2024 : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆధారంగా కింది గ్రూప్ “బి” & “సి” పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
ఈ నోటిఫికేషన్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జూనియర్ ఇంజనీర్ (టెలికాం), సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, స్టెనోగ్రాఫర్, రిసెప్షనిస్ట్, నర్సింగ్ అధికారి, పెర్ఫ్యూషనిస్ట్, సాంకేతిక నిపుణుడు (రేడియాలజీ), మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, సాంకేతిక నిపుణుడు (రేడియో థెరపీ), టెక్నికల్ అసిస్టెంట్ (న్యూరో-ఓటోల్గోయ్), జూనియర్ ఫిజియోథెరపిస్ట్, జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, సాంకేతిక నిపుణుడు (డయాలసిస్), Ο.Τ. సహాయకుడు & శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1806 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 12th, ITI, డిప్లమా & any డిగ్రీ అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము మినహాయించబడ్డారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి బ్యాంక్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 25,500/- to రూ. 1,12,100/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://sgpgims.org.in/Home/Recruitment_active.html Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.1180/- & SC/ST/Pwd కోసం రూ.708/-
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 21/05/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 10/06/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు CBI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష కూడా మన సొంత జిల్లాలోనే ఉంటుంది.
సంజయ్ గాంధీ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్: http://www.sgpgims.org.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థి కింది పత్రాలతో సిద్ధంగా ఉండాలి:
ఎ) JPG/JPEG ఆకృతిలో ఇటీవలి స్కాన్ చేసిన రంగుల ఫోటోగ్రాఫ్ (ఫైల్ పరిమాణం గరిష్టంగా 80KB).
బి) స్కాన్ చేసిన సంతకాలు (ఫైల్ పరిమాణం గరిష్టంగా 80KB)..
సి) చెల్లుబాటు అయ్యే ఇ-మెయిల్ ఐడి మరియు
d) మొబైల్ నంబర్
ఇ)10వ, 12వ, డిప్లొమా గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ కోసం మార్క్ షీట్‌లు & సర్టిఫికెట్ల యొక్క స్కాన్ చేసిన చిత్రం
గ్రాడ్యుయేషన్ (వర్తించే విధంగా). కులం/వర్గం మరియు ఉప-వర్గం యొక్క స్కాన్ చేసిన చిత్రం (వర్తిస్తే), నివాస ధృవీకరణ పత్రాలు (ఉంటే వర్తించదగినది) & అనుభవ ధృవీకరణ పత్రం (వర్తిస్తే) మీ దగ్గర కలిగి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴Notification Full Details PDF Click Here
🔴Apply Link Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*