Govt Jobs :  10th అర్హతతో ఫీజు లేకుండా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | HQ Madras Engineer Group & Centre Multi Tasking Staff Recruitment 2024 Check Posts, Vacancy and Application Process Details Now

Govt Jobs :  10th అర్హతతో ఫీజు లేకుండా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | HQ Madras Engineer Group & Centre Multi Tasking Staff Recruitment 2024 Check Posts, Vacancy and Application Process Details Now

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📍ఈ నోటిఫికేషన్ HQ మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ & సెంటర్ నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

📍సివిలియన్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & బార్బర్ ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.18,000/- to 81,100/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 31 మే 2024.

HQ Madras Engineer Group & Centre Multi Tasking Staff Group C Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఈ నోటిఫికేషన్ మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ & సెంటర్ లో గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో సివిలియన్ ట్రేడ్ ఇన్‌స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & బార్బర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో 10th అర్హతతో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ 81,100/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.0/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-  

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://indianarmy.nic.inలో Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 11/05/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :31/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా :- The Civilian Establishment Officer, Civilian Recruitment CHIHO MEGAC MEG & Centre Centre, Sivan Chetty Garden Post, Bangalore-000042.

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here   

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page