AP Inter Result 2024 : ఇంటర్ ఫలితాలు పూర్తి వివరాలు | AP Intermediate 1st Year and 2nd Year Results 2024 on April 12th Check Details and Direct Link Here AP Inter Results Release Date
AP inter result AP 1st year result 2024 latest updates in Telugu: రాష్ట్రంలో జూన్ 2024 లో ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, 10th పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి 20 వరకు జరగడం జరిగింది. ఈ సంవత్సరం రెగ్యులర్, ఓపెన్ విద్యార్థులు కలిసి మొత్తం 1st ఇయర్స్ విద్యార్థుల సంఖ్య 5,17,617 2nd ఇయర్ 535056 విద్యార్థులు పరీక్షలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫలితాలు ఎప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యుత్ మండలి సన్నాహాలు చేసినట్లుగా సమాచారం. ఇందులో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు ముందు వెనకాల రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లింక్ ఆక్టివేట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి.
మనకు రిజల్ట్స్ వచ్చినట్లయితే కింద లింక్స్ లో ఇవ్వడం జరుగుతుంది
AP Intermediate 1st Year and 2nd Year Results 2024 on April 12th Check Details and Direct Link Here
https://examsresults.ap.nic.in