High Court Jobs  : AP హైకోర్టు లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | High Court Clerks Recruitment 2024 Notification Apply Now | latest government jobs in Telugu 

High Court Jobs  : AP హైకోర్టు లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | High Court Clerks Recruitment 2024 Notification Apply Now | latest government jobs in Telugu 

High Court Clerks Requirement in Telugu | latest High Court clerk job notification : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకు వచ్చాం హైకోర్టు ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి ఇదే శుభవార్త, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. క్లర్క్‌లకు గౌరవ వేతనం నెలకు రూ.35,000 జీతం ఇస్తారు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 05 Mar 2024. A.P. హైకోర్టు యొక్క అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.inలో ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 08 మంది లా క్లర్క్‌ల నియామకం ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

High Court Clerks Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 35,000/-వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష  
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•రైల్వే శాఖలో సిగ్నల్ ఆపరేటర్ జాబ్ నోటిఫికేషన్   

•Work From Home Jobs

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల      

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•10వ తరగతి అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల నియామకాలు  

•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు  

High Court Clerks Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 08 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 35,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు అభ్యర్థి 10+2 సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాల రెగ్యులర్ స్ట్రీమ్ చదివిన లేదా 3 తర్వాత రెగ్యులర్ కరిక్యులమ్ డిగ్రీ కోర్సు చదివిన (10+2 తర్వాత) ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొంది ఉండాలి. సంవత్సరం సాధారణ చట్టం. డిగ్రీ, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి. లా క్లర్క్‌ల ఎంపిక కోసం నోటిఫికేషన్ వెలువడే తేదీకి ముందు అభ్యర్థి 2 సంవత్సరాలలోపు న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 05/03/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 23 ఫిబ్రవరి 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05 Mar 2024.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://aphc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

•Notification Pdf Click Here  

•Official Website  Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page