Latest Jobs : AP దేవాదాయ శాఖ లో భారీగా రిక్రూట్మెంట్ విడుదల | AP Endowments Department Notification 2024
AP Endowments Department Technical Assistant (Civil) & Assistant Executive Engineer Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు & టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 05.01.2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది. వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన AEE (సివిల్), AEE (ఎలక్ట్రికల్) మరియు టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5, 2024 నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి అవసరమైన అర్హతను కలిగి ఉండాలి.
అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులకు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యత వహించదు మరియు ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి చెల్లించబడదు. పరిపాలనా కారణాలపై అభ్యర్థులకు ఎలాంటి సమాచారం లేకుండా నోటిఫికేషన్‌ను రద్దు చేసే/ సెలక్షన్స్/ ఇంటర్వ్యూల రాత పరీక్షలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసే హక్కు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌కు ఉంది.
AP Endowments Department Jobs Requirement 2023 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 25,000/- to 38,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | 500/-. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| వెబ్సైట్ లింక్ | https://escihyd.org/consulting_services/recruitment_services |
AP Endowments Department Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు & టెక్నికల్ అసిస్టెంట్లు ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 40 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థులు 14/12/2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు నోటిఫికేషన్ యొక్క కటాఫ్ తేదీ నాటికి 42 సంవత్సరాలు పూర్తి చేయకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వైకల్యం (PwBDలు) ఉన్న వ్యక్తులకు, గరిష్ట వయోపరిమితి 10 సంవత్సరాలు (15 సంవత్సరాలు) సడలించబడింది SC/ST మరియు OBCకి 13 సంవత్సరాలు
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ 25,000/- to రూ. 38,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
*OC అభ్యర్థులకు రూ.500/-
*SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు అభ్యర్థి తప్పనిసరిగా B.E/B.Tech డిగ్రీ (సివిల్)/ని కలిగి కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 05/01/2024
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15/12/2023.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 05/01/2024.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://escihyd.org/consulting_services/recruitment_servicesద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
-
ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now Latest Sainik School Tilaiya Recruitment 2026 Latest Ward …
-
తెలుగు భాష వస్తే చాలు… Punjab National బ్యాంకులో భారీ ఉద్యోగాలు, Exam లేదు | Punjab National Bank (PNB) Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now తెలుగు భాష వస్తే చాలు… Punjab National బ్యాంకులో భారీ ఉద్యోగాలు, Exam లేదు | Punjab National Bank (PNB) Recruitment 2026 Apply Now Latest Punjab …
