Free Jobs | ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు | ECIL B. Tech, Diploma Apprentices Jobs Recruitment 2023 Vacancy in Telugu
Electronics Corporation Of India Limited :- డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన ECIL ఆహ్వానిస్తోంది. కింది వివరాల ప్రకారం అప్రెంటిస్షిప్ చట్టం 1961 ప్రకారం ECIL హైదరాబాద్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) & డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) నిశ్చితార్థం కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 353 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు : గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) & డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ B.E / B.Tech in ECE / CSE / MECH/ EEE/ సివిల్/ EIED & డిప్లొమా / టెక్నీషియన్ అప్రెంటిస్లు కోసం ECE / CSE / MECH / EEE / సివిల్ / EIEలో డిప్లొమా అర్హత కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన వయస్సు : 15-12-2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.
జీతం ప్యాకేజీ: స్టిపెండ్ నెల జీతం రూ. 8,000/- నుంచి రూ.9,000/- వరకు ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : https://nats.education.gov.in/
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification & Application Pdf Click Here
🛑Official Webpage Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
More Jobs
- Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now
- 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now
- 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now
- RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల
- Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now
- ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now
- Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now
- Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now
- Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
