10th అర్హతతో S.V.గోసంరక్షణ శాలలో డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 54,060 వేలు నెలకు జీతం ఇస్తారు | TTD S.V.Gosamrakshana shala, Tirupati Jobs Recruitment 2023 Vacancy in Telugu | Latest TTD Jobs

10th అర్హతతో S.V.గోసంరక్షణ శాలలో డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 54,060 వేలు నెలకు జీతం ఇస్తారు | TTD S.V.Gosamrakshana shala, Tirupati Jobs Recruitment 2023 Vacancy in Telugu | Latest TTD Jobs

శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్, తిరుపతి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తిరుపతిలోని S.V.గోసంరక్షణ శాలలో పనిచేయడానికి ఇక్కడ నోటిఫై చేసిన పోస్టుల కోసం వాక్-ఇన్ ఎంపిక నిర్వహించారు. 

మొత్తం పోస్టుల సంఖ్య  : 06 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాలు వివరాలు : గోశాల మేనేజర్ (పశువైద్యం) & డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత  : పోస్టులను అనుసరించి డెయిరీ అసిస్టెంట్ పోస్ట్ కు అర్హత  AP పశుసంవర్ధక శాఖ (లేదా) S.V.వెటర్నరీ యూనివర్సిటీ నిర్వహించే 2 (రెండు) సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సుతో SSC ఉత్తీర్ణులై ఉండాలి.

గోశాల మేనేజర్ (పశువైద్యం) :- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వెటర్నరీ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అవసరమైన వయస్సు  : 14-12-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.

జీతం ప్యాకేజీ:  నెల జీతం రూ. 29,980/- నుంచి రూ.54,060/- వరకు ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. రిపోర్టింగ్ ప్రదేశం : S.V.గోసంరక్షణ TTD, తిరుపతి, రిపోర్టింగ్ తేదీ & సమయం: 14-12-2023 10:00AM.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు  వెబ్ సైట్ లింక్ : http://slsmpc.in/

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14 డిసెంబర్ 2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Important Links:

🛑Notification & Application Pdf Click Here  

🛑Official Webpage Click Here    

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

More Jobs

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page