Govt Jobs 2023 : 10th అర్హతతో MTS పోస్టులు భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల Latest jobs in Telugu | Multi Tasking Staff (MTS) Recruitment 2023 Notification in Telugu Apply Now
Multi Tasking Staff (MTS) Recruitment 2023 Notification 04 Vacancy in Telugu :
కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వం/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్/హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్, అంబాలా సివిల్ డిఫెన్స్ ఎంప్లాయీస్ రిక్రూట్‌మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) తదితర 04 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ కి కేవలం 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 24 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు :
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) సివిల్ డిఫెన్స్ ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
Multi Tasking Staff (MTS) Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | భారత ప్రభుత్వం/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్/హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్, అంబాలా సివిల్ డిఫెన్స్ ఎంప్లాయీస్ రిక్రూట్‌మెంట్ |
వయసు | 18 to 25 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 04 |
విద్యా అర్హత | 10th పాస్ చాలు |
నెల జీతము | Rs. 18,000 to 56,400/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత :
పోస్టును అనుసరించి 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔹 నెల జీతం :-
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి Rs. 18,000/- to 56,400/- నెలకు జీతం ఇస్తారు.
🔹పోస్ట్ వివరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) సివిల్ డిఫెన్స్ ఉద్యోగుల 04 పోస్ట్ కోసం రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
🔹ఎంపిక ప్రక్రియ:
•పరీక్ష పరీక్ష
• ఇంటర్వ్యూ
•మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
🔹చివరి తేదీ: ఆఫ్ లైన్ చివరి తేదీ 24/12/2023.
🔹అప్లై విధానం: ఆఫ్ లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
📌చిరునామా :-
The Deputy Director General of Recruiting Headquarters Recruiting Zone, Ambala Chander Shekhar Marg, Ambala Cantt-133001.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
✅Notification Pdf Click Here
✅Application Pdf Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |