Work From Home Jobs 2023 : తెలుగు వస్తే అత్యవసర వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ నియామకాలు | 25,000 జీతం ఇస్తారు | HCL Recruitment 2023 In Telugu | Free Jobs in Telugu

Work From Home Jobs 2023 : తెలుగు వస్తే అత్యవసర వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ నియామకాలు | 25,000 జీతం ఇస్తారు | HCL Recruitment 2023 In Telugu | Free Jobs in Telugu

Nov 20, 2023 by Telugu Jobs Point  

నిరుద్యోగులకు శుభవార్త చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇది మీకు సువర్ణ అవకాశం. 10+2, Any డిగ్రీ అర్హతతో ఈరోజు IT ప్రముఖ సంస్థ అయినటువంటి HCL Tech నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. HCL వాళ్లు ఇది మొదటిసారి చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే HCL Tech లో హెల్ప్‌డెస్క్ క్వెరీ టీమ్‌లో ట్రైనీ/ఇంటర్న్ పొజిషన్‌ను జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఇందులో మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ IT  సంస్థలలో ఒకటైనటువంటి HCL Tech సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు HCL Tech లో హెల్ప్‌డెస్క్ క్వెరీ టీమ్‌లో ట్రైనీ/ఇంటర్న్ పొజిషన్‌ను సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ ఉండాలి. డిగ్రీ, UG/PG అభ్యసించడం (చివరి సెమిస్టర్) లేదా పూర్తి అభ్యర్థికి తెలుగు భాషపై పట్టు ఉండాలి. అభ్యర్థి పని దినాలలో పూర్తి సమయం పని చేయడానికి సిద్ధంగా ఉండాలి (సోమ-శుక్ర/ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు). MS ఆఫీస్‌లో ముఖ్యంగా (ఎక్సెల్) పరిజ్ఞానంతో కూడిన ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు చక్కటి వ్యవస్థీకృత, ఆకాంక్ష మరియు శక్తివంతం. బాధ్యతాయుతమైన వైఖరి ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 2.25 to 3.5 లక్షల P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

🔹ఉద్యోగ పని చేయవలసిన ప్రాంతాలు :- మధురై/ విజయవాడ/రిమోట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌లు ఇతర రీజియన్ ఇంటర్న్‌లకు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑HCL Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page