Amazon Recruitment 2023 : WFH Jobs తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2023 In Telugu | Free Jobs 2023
Nov 20, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10+2, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, Amazon వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే Amazon లో డేటా అసోసియేట్ – ADS జాబ్ వస్తుంది. అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Amazon లో డేటా అసోసియేట్ – ADS సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు అండర్ గ్రాడ్యుయేషన్ & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔹సంబంధిత రంగంలో లేదా తత్సమానంలో బ్యాచిలర్ డిగ్రీ.
🔹ఆంగ్ల వ్యాకరణం మరియు స్పెల్లింగ్‌లో నైపుణ్యం (వ్రాత మరియు మౌఖిక రెండూ).
🔹కింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతీయ భాషల వివిధ మాండలికాలు మరియు ఉచ్ఛారణల నుండి ప్రసంగంతో సౌకర్యవంతమైన పని ఇంగ్లీష్
🔹MS Officeతో సహా అద్భుతమైన కంప్యూటర్ నైపుణ్యాలు, మంచి టైపింగ్ వేగం (40 wpm మరియు 90% ఖచ్చితత్వం) మరియు ప్రాథమిక ట్రబుల్షూటింగ్ సామర్ధ్యాలు.
మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 30,000/- to 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔷మొబైల్ లో రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Amazon Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
UPSC Jobs : కొత్త గా జిల్లా కలెక్టర్ మరియు IFS అధికారి నోటిఫికేషన్ వచ్చేసింది | UPSC Civil Services IAS/IFS Recruitment 2026 Apply Now

UPSC Jobs : కొత్త గా జిల్లా కలెక్టర్ మరియు IFS అధికారి నోటిఫికేషన్ వచ్చేసింది | UPSC Civil Services IAS/IFS Recruitment 2026 Apply Now Latest UPSC Recruitment 2026 Latest UPSC Civil Services IAS/IFS …
-
No Exam : AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమలో ఆయా నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Recruitment 2026 Apply Now

No Exam : AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమలో ఆయా నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Recruitment 2026 Apply Now Latest AP WDCW Recruitment 2026 Latest Aaya Jobs Notification 2026 Apply …
-
High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| High Court Recruitment 2026 Apply Now

High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | High Court Recruitment 2026 Apply Now Latest High Court Recruitment 2026 Latest Junior Judicial Assistant/Restorer Jobs Notification 2026 …
-
Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now

Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now Latest Telangana High Court Recruitment 2026 Latest Office Subordinate Jobs …
-
AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now

AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now Latest District Court Recruitment 2026 Latest Court …
-
AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now

AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now Latest AIIMS Recruitment 2026 Latest Lab Technician & Data …
-
ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now

ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now Latest ICPS Recruitment 2026 Latest Ayahs, House …
-
DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now

DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now Latest DRDO Recruitment 2026 Latest NSTL Junior Research Fellows Jobs Notification 2026 …
-
రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now Latest Income Tax Recruitment 2026 Latest Tax Assistant …
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now

Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now

Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
