NITW Recruitment : నెల జీతం 56 వేల విద్యాశాఖ లో లైబ్రేరియన్ అసిస్టెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

NITW Recruitment : నెల జీతం 56 వేల విద్యాశాఖ లో లైబ్రేరియన్ అసిస్టెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NITW Job Recruitment In Telugu : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ లో ఆన్‌లైన్ అప్లికేషన్ అప్లికేషన్ ప్రారంభం  25.10.2023 @ 06.00 pm నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ముగింపు: 24.11.2023 @ 23.59 గంటలకు మధ్యలో ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్ ప్రాతిపదికన (స్వల్పకాలిక ఒప్పందంతో సహా) కింది పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔹పోస్ట్ వివరాలు  :- రిజిస్ట్రార్, లైబ్రేరియన్, డిప్యూటీ రిజిస్ట్రార్ & అసిస్టెంట్ రిజిస్ట్రార్ తదితర పోస్టులు ఉన్నాయి. 

🔹విద్య అర్హత  : మాస్టర్ డిగ్రీ పాస్ కావాలి.

🔹వయసు : గరిష్ఠ వయోపరిమితి 50 ఏళ్లు.

🔹ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అప్లికేషన్ ఫీజు రూ.1,000

🔹రూ.56,100-రూ.1,44,200 మధ్య నెల జీతం  ఉంటుంది.

🔹చివరి తేదీ: 24 నవంబర్ 2023.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here  

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

Leave a Comment

You cannot copy content of this page