APPSC Group-I & II Recruitment 2023 All Details in Telugu : డిప్యూటీ తహశీల్దార్ రిక్రూట్మెంట్ | ఇదే మీకు సూపర్ ఛాన్స్ | ఆర్థిక శాఖ నుంచి వయో పరిమితి పెంపు పూర్తి వివరాలు తెలుగులో
Oct 15, 2023 by Telugu Jobs Point
APPSC Notification Update :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. గ్రూప్-I & గ్రూప్-2 కింద కొన్ని కేటగిరీల పోస్టుల వయోపరిమితి పెంచడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇతర రిక్రూట్మెంట్ వయోం పరిమితి అనేది పెంచడం జరిగింది. అభ్యర్థుల వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకి పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితి అనంతరం రెండు సంవత్సరాలు పెంచడం జరిగింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చిన ఏడాదికి సెప్టెంబర్ 31 తేదీ వరకు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదల చేసే గ్రూప్ వన్ గ్రూప్ 2 పోస్టులకు వయోపరిమితి పెంచడం జరిగింది మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మనకు ఈ నోటిఫికేషన్లు రాబోయే ఉద్యోగ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
- BIG BREAKING.. RBI Jobs | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ | RBI Officers Grade B Recruitment 2025 Apply Now
- AP Jobs : స్టెనోగ్రాఫర్లు మరియు ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగుల భర్తీ నెలకు 45000 జీతం ఇస్తారు
- ASHA Worker Notification 2025 : ASHA వర్కర్ నోటిఫికేషన్ విడుదల
- 10+2 అర్హతతో AP ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Thanedar in AP Forest Subordinate Service Recruitment 2025 | latest AP government jobs
- 10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search
- 10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025
- రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release
- Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల
- RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*