AP Grama Sachivalayam 3rd Recruitment Latest News in Telugu | APPSC గ్రామ వార్డు సచివాలయం  3వ నోటిఫికేషన్ Official ఖాళీల వివరాలు

AP Grama Sachivalayam 3rd Recruitment Latest News in Telugu | APPSC గ్రామ వార్డు సచివాలయం  3వ నోటిఫికేషన్ Official ఖాళీల వివరాలు

Oct 15, 2023 by Telugu Jobs Point  

AP Sachivalayam Notification 2023 Qualification Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ 19 కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టింది. కోవిడ్ లో  2917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా వారి కుటుంబంలో  అభ్యర్థులకు ఒక్కొక్కరి చొప్పున కారుణ్య నియామకాలు వచ్చే పట్టిన విషయం అందరికీ తెలిసిందే.

గతంలో కారుణ్య నియామకాల కోసం 2747 మంది అప్లికేషన్ చేసుకోగా  1488 అభ్యర్థులకు జాబ్స్ కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయాలు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

మృతి చెందిన ఉద్యోగి పిల్లలు 18 సంవత్సరాలు నిండిన  పిల్లలు ఉన్నట్లయితే వయసు విద్యార్థులను ఉద్యోగం ఇవ్వాలని ప్రాధాన్యత ఇవ్వడాలని సృష్టం చేశారు.  గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఆయా పోస్టులు విద్యాసంకేత ఆధారంగా కారుణ్య నియామకాలు బల్లి చేయాలని ఆదేశించారు ఈ ఆదేశాల నేపథ్యం గ్రామ వార్డు సచివాలయంలో కారణంగా నియమకాల ఉద్యోగుల కోసం 33 దరఖాస్తు  ఇచ్చారు. ఇందులో 241 అప్లికేషన్లు అర్హులై గుర్తించారు. 

ప్రస్తుతం జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియమ కలుగుతారు మిగతా 77 మందికి అర్హత కుటుంబ వారికి వెంటనే ఉద్యోగ నియామకాలు ఉత్తర జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియాలో కలెక్టర్కు ఆదేశం ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ఉద్యోగాలు కూడా త్వరగా నియామకాలు చేయాలని సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు  ఇందులో ఏజ్ లిమిట్స్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.14,800/- to 44,980/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా వివిధ విభాగాలలో చాలా రకాలుగా ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

ఈ ఉద్యోగాల రిక్రూమెంట్  ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతానికి అర్హతల్లో మార్పులు చేస్తూ Gazette Notice విడుదల చేశారు.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Official Vacancy and Qualification Details PDF Click Here  

🛑VRO Qualification Changes Gazette Notices Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page