AP Government Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భారీ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu

AP Government Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భారీ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu

Oct 15, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్లై చేస్తే డైరెక్ట్ సొంత జిల్లాలో లేదా సొంత వార్డులో జాబ్ వస్తుంది.

📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ లో  ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌వయస్సు 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,670/-

📌అప్లికేషన్ చివరి తేదీ  :25.10.2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here

AP Health Medical & Family Welfare Department రిక్రూట్‌మెంట్ 2023: చెక్ పోస్ట్‌లు, వయస్సు, అర్హత మరియు దరఖాస్తు విధానం కోసం కొత్త నోటిఫికేషన్ వెలువడింది: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ & A.P వైద్య విధాన పరిషత్ లో సిబ్బందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 16.10.2023 నుండి 25.10.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25.10.2023 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు ఆహ్వానిస్తారు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

AP Health Medical & Family Welfare Department Recruitment Notification Overview :-

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు AP ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో వైద్య విధాన పరిషత్ లో APVVP హాస్పిటల్స్‌లో పూర్తిగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి వివిధ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
అప్లికేషన్ ప్రారంభ తేదీ 16/10/2023
చివరి తేదీ 25/10/2023
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 15,000/- to 32,670/-  నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

AP Health Medical & Family Welfare Department recommend notification full details in Telugu అవసరమైన వయో పరిమితి:

తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. వయస్సు 12.10.2023 నాటికి లెక్కించబడుతుంది.

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లింక్స్

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.15,000/- to రూ.32,670/- ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే క్రింద ఇవ్వబడింది:-

🔷OC/EWS & BC కోసం దరఖాస్తు రుసుము = రూ. 600/-

🔷SC & ST కోసం దరఖాస్తు రుసుము = రూ. 400/-

🔷వైకల్యాల కోసం దరఖాస్తు రుసుము లేదు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, మెడికల్ రికార్డ్, అసిస్టెంట్/రికార్డ్ అసిస్టెంట్ జనరల్ డ్యూటీ పరిచారకులు, GDA/MNO/FNO, ఆఫీస్ సబార్డినేట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ & ఆడియోమెట్రీషియన్/ఆడియోమెట్రి టెక్నీషియన్ (AMT) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

AP Health Medical & Family Welfare Department Recruitment కోసం విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు కింద ఇవ్వబడినటువంటి విద్యా అర్హత కలిగి ఉండాలి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే

*అప్లికేషన్ ప్రారంభం తేదీ  :- 16/10/2023.

*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు :- 25/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:

(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,

(2) ఓటరు గుర్తింపు కార్డు.

(3) డ్రైవింగ్ లైసెన్స్.

(4) పాన్ కార్డ్.

(5) పాస్‌పోర్ట్.

(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.

(7)యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.

(8)రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.

(9)కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

*అధికారిక వెబ్‌సైట్  ని సందర్శించండి

*అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.

*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.

*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.

*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

1st Notification Pdf Click Here  
2nd Notification Pdf Click Here  
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *