AP Government Jobs : Age 42 Yrs లోపు 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భారీ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల || AP Vaidya Vidhana Parishad Recruitment 2023 Notification All Details in Telugu
Oct 15, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్లై చేస్తే డైరెక్ట్ సొంత జిల్లాలో లేదా సొంత వార్డులో జాబ్ వస్తుంది.
📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌వయస్సు 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,670/-
📌అప్లికేషన్ చివరి తేదీ :25.10.2023.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here
AP Health Medical & Family Welfare Department రిక్రూట్‌మెంట్ 2023: చెక్ పోస్ట్‌లు, వయస్సు, అర్హత మరియు దరఖాస్తు విధానం కోసం కొత్త నోటిఫికేషన్ వెలువడింది: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ & A.P వైద్య విధాన పరిషత్ లో సిబ్బందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 16.10.2023 నుండి 25.10.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 25.10.2023 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు ఆహ్వానిస్తారు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
AP Health Medical & Family Welfare Department Recruitment Notification Overview :-
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | AP ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో వైద్య విధాన పరిషత్ లో APVVP హాస్పిటల్స్‌లో పూర్తిగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి వివిధ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 16/10/2023 |
చివరి తేదీ | 25/10/2023 |
వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 15,000/- to 32,670/- నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
AP Health Medical & Family Welfare Department recommend notification full details in Telugu అవసరమైన వయో పరిమితి:
తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. వయస్సు 12.10.2023 నాటికి లెక్కించబడుతుంది.
మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లింక్స్
- Job Mela : 10th అర్హతతో డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా | Govt ITI Dhone & KVR Degree College job Mela notification
- 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IITR Junior Secretariat Assistant Recruitment 2025 | Telugu Jobs Point
- 10th అర్హతతో Govt ఉద్యోగాలు | CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 | Telugu Jobs Point
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఉద్యోగాలు | High Court Civil Judge Junior Division Recruitment 2025 | Telugu Jobs Point
- 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | APCOS Outsourcing Jobs Notification 2025 | Telugu Jobs Point
- 10+2 అర్హతతో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలకు 36 వేల జీతం | CSIR CMERI Junior Secretariat Assistant Recruitment 2025
- 10th అర్హతతో సూపర్వైజర్ & Fireman నోటిఫికేషన్ విడుదల | Tata Memorial Centre Recruitment 2025
- 10th అర్హతతో కొత్తగా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR CLRI Staff Car Driver Recruitment 2025
- Thalliki Vandanam Scheme : ఈ సంవత్సరంలో తల్లికి వందనం పూర్తి వివరాలు
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.15,000/- to రూ.32,670/- ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే క్రింద ఇవ్వబడింది:-
🔷OC/EWS & BC కోసం దరఖాస్తు రుసుము = రూ. 600/-
🔷SC & ST కోసం దరఖాస్తు రుసుము = రూ. 400/-
🔷వైకల్యాల కోసం దరఖాస్తు రుసుము లేదు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, మెడికల్ రికార్డ్, అసిస్టెంట్/రికార్డ్ అసిస్టెంట్ జనరల్ డ్యూటీ పరిచారకులు, GDA/MNO/FNO, ఆఫీస్ సబార్డినేట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ & ఆడియోమెట్రీషియన్/ఆడియోమెట్రి టెక్నీషియన్ (AMT) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
AP Health Medical & Family Welfare Department Recruitment కోసం విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు కింద ఇవ్వబడినటువంటి విద్యా అర్హత కలిగి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే
*అప్లికేషన్ ప్రారంభం తేదీ :- 16/10/2023.
*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు :- 25/10/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:
(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,
(2) ఓటరు గుర్తింపు కార్డు.
(3) డ్రైవింగ్ లైసెన్స్.
(4) పాన్ కార్డ్.
(5) పాస్‌పోర్ట్.
(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.
(7)యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.
(8)రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.
(9)కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
*అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి
*అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.
*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.
*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.
*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
1st Notification Pdf | Click Here | |
2nd Notification Pdf | Click Here | |
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Job Mela : 10th అర్హతతో డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా | Govt ITI Dhone & KVR Degree College job Mela notification
Job Mela : 10th అర్హతతో డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా | Govt ITI Dhone & KVR Degree College job Mela notification WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Andhra Pradesh Govt ITI Dhone & KVR Degree College Job Mela 2025 : కేవలం 10th to Any Degree అర్హతతో, Age 18 to 35 సంవత్సరాల…
-
10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IITR Junior Secretariat Assistant Recruitment 2025 | Telugu Jobs Point
10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IITR Junior Secretariat Assistant Recruitment 2025 | Telugu Jobs Point CSIR IITR Junior Secretariat AssistantNotification 2025 : కేవలం 10+2 అర్హతతో శాశ్వత ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగం. CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు నియామకం కోసం CSIR IITR Junior Secretariat Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది. WhatsApp…
-
10th అర్హతతో Govt ఉద్యోగాలు | CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 | Telugu Jobs Point
10th అర్హతతో Govt ఉద్యోగాలు | CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CBRI Junior Steno, Junior Secretariat Assistant & Driver Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CBRI) లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డ్రైవర్…
-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఉద్యోగాలు | High Court Civil Judge Junior Division Recruitment 2025 | Telugu Jobs Point
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఉద్యోగాలు | High Court Civil Judge Junior Division Recruitment 2025 | Telugu Jobs Point High Court Civil Judge Junior Division Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. తేదీ 15.02.2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులకు నియామకం కోసం High Court Civil Judge Junior Division Recruitment 2025 విడుదల చేయడం జరిగింది. WhatsApp…
-
10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | APCOS Outsourcing Jobs Notification 2025 | Telugu Jobs Point
10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | APCOS Outsourcing Jobs Notification 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now APCOS Outsourcing Jobs Notification 2025 latest Andhra Pradesh job notification in Telugu : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం లో ఫార్మసిస్ట్ & ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల మరియు డాటా ఎంట్రీ…
-
10+2 అర్హతతో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలకు 36 వేల జీతం | CSIR CMERI Junior Secretariat Assistant Recruitment 2025
10+2 అర్హతతో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలకు 36 వేల జీతం | CSIR CMERI Junior Secretariat Assistant Recruitment 2025 CSIR CMERI Junior Secretariat Assistant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం 12th అర్హతతో CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CMERI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం CSIR CMERI Junior Secretariat AssistantRecruitment 2025 విడుదల చేయడం జరిగింది. WhatsApp Group Join…
-
10th అర్హతతో సూపర్వైజర్ & Fireman నోటిఫికేషన్ విడుదల | Tata Memorial Centre Recruitment 2025
10th అర్హతతో సూపర్వైజర్ & Fireman నోటిఫికేషన్ విడుదల | Tata Memorial Centre Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Tata Memorial Centre Notification 2025 : కేవలం 10th, 10+2, డిప్లమా & ఏదైనా డిగ్రీ అర్హతతో హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగుల కోసం TMC Recruitment 2025 విడుదల చేయడం జరిగింది. హోమి భాభా…
-
10th అర్హతతో కొత్తగా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR CLRI Staff Car Driver Recruitment 2025
10th అర్హతతో కొత్తగా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR CLRI Staff Car Driver Recruitment 2025 CSIR CLRI Staff Car Driver Notification 2025 : కేవలం 10వ తరగతిలో ఉత్తీర్ణతతో CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CLRI) లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగుల కోసం CSIR CLRI Staff Car DriverRecruitment 2025 నోటిఫికేషన్ విడుదల. WhatsApp Group Join Now Telegram Group Join…
-
Thalliki Vandanam Scheme : ఈ సంవత్సరంలో తల్లికి వందనం పూర్తి వివరాలు
Thalliki Vandanam Scheme : ఈ సంవత్సరంలో తల్లికి వందనం పూర్తి వివరాలు Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు ఈ 2024-25 సంవత్సరం లో బడ్జెట్లో కొన్ని ప్రత్యేక పథకాలకు నిధులు కేటాయించాలని ఈరోజు సూచించారు. ఈ పథకాల్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాలను ఈ సంవత్సరంలో నుంచే ప్రారంభించాలని ఆయన తెలిపారు. WhatsApp Group Join Now…
-
MRO Jobs : 250 తహసీల్దార్ల పోస్టులు నోటిఫికేషన్ | Latest Andhra Pradesh MRO Job Notification 2025 Update
MRO Jobs : 250 తహసీల్దార్ల పోస్టులు నోటిఫికేషన్ | Latest Andhra Pradesh Mro Job Notification 2025 Update WhatsApp Group Join Now Telegram Group Join Now Revenue Department 250 Tehsildar Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 250 ఉద్యోగులకు కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ లో వయసు 18 to 42…
-
AP Postal GDS Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 1215 ఉద్యోగుల భర్తీ | Andhra Pradesh Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025
AP Postal GDS Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో 1215 ఉద్యోగుల భర్తీ | Andhra Pradesh Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025 India Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 1215 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి 10వ తరగతి పాస్ అయితే…
-
No Exam : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో 21,413 ఉద్యోగులకు భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal Gramin Dak Sevak (GDS) Recruitment for 21,413 posts all details in Telugu | Telugu Jobs Point
No Exam : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో 21,413 ఉద్యోగులకు భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal Gramin Dak Sevak (GDS) Recruitment for 21,413 posts all details in Telugu India Postal Gramin Dak Sevak (GDS) Recruitment 2025 : కేవలం 10వ తరగతి అర్హతతో ఇండియా పోస్ట్ 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఈ…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*