AP Government Jobs 2023 : కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 37,640/- జీతం వస్తుంది | Latest Jobs in Telugu
Oct 08, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు:-
📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్.
📌ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 37,640/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన DM&HO / DCHS/ SVRRGGH నియంత్రణలో ఉన్న చిత్తూరు జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లో (గతంలో) వివిధ పోస్టులకు నియామకం పోస్టులు లో కింద అవుట్సోర్సింగ్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, ల్యాబ్ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు (GDA) /MNO/ FNO, కౌన్సిలర్/MSW-Gr II, శానిటరీ అటెండర్ కమ్, వాచ్ మాన్, MRI టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్ & పోస్ట్మార్టం అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Latest AP Family Welfare Department Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి:
01.07.2023 నాటికి లెక్కించబడుతుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
సడలింపులు క్రింది విధంగా ఉంటాయి:-
•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.
•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు.
•వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు.
•అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹37,640/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•OC అభ్యర్థులకు రూ. 300/-
•SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు = రూ. 200/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది:- మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన DM&HO/ DCHS/ SVRRGGH వివిధ పోస్టులకు నియామకం ద్వారా కొత్త రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు:- మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 73 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, ల్యాబ్ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు (GDA) /MNO/ FNO, కౌన్సిలర్/MSW-Gr II, శానిటరీ అటెండర్ కమ్, వాచ్ మాన్, MRI టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్ & పోస్ట్మార్టం అసిస్టెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి చేసిన గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+2, డిప్లమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ & MBBS పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 11/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Latest AP Family Welfare Department Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
ఎలా దరఖాస్తు చేయాలి
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- 10th, 12th, డిప్లొమా, Any డిగ్రీ & BE, B. Tech అర్హతతో తెలుగు రాష్ట్రంలోని పర్మనెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేయండి | NIT Information Assistant, Junior Assistant & Attendant job recruitment apply online | latest Telugu Jobs Point
- AP Schemes: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ డాక్యుమెంట్ లేకపోతే.. ఈ పథకాలన్నీ రావు పూర్తి వివరాలు
- Govt Jobs : కొత్తగా గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ | NTPC Assistant Officer job recruitment apply online | NTPC Jobs
- రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి పోషణ 2.0మిషన్ శక్తి స్కీం క్రింద వన్ స్టాప్ సెంటర్ లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ | Andhra Pradesh Women Development a nd Child Welfare Department district Wise job notification apply online now |Telugu Jobs Point
- Librarian Jobs : అప్లికేషన్ ఫీజు లేదు Age 57 Yrs లోపు గిరిజన సంక్షేమ శాఖలో లైబ్రరీన్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | Central Tribal University Librarian Job Recruitment 2024 in. telugu online now | Telugu Jobs Point
- Free Jobs : 10th, 12th అర్హతతో ట్రాఫి కానిస్టేబుల్ పోస్టులు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | ITBP Motor Mechanic Recruitment 2024 Apply Now | Telugu Jobs Point
- Railway Jobs : రైల్వే లో 1785 పోస్టులు 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRC SER Trade Apprentice job recruitment apply online now | Telugu Jobs Point
- 10th, 12th & Any డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ అటెండర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IWST ICFRE Library Assistant, Clerk & MTS job recruitment apply online | Telugu Jobs Point
- Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి | Army Sainik School LDC job recruitment apply online | Telugu Jobs Point
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.