AP Government Jobs : 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల || National Health Mission Job Recruitment In Telugu
Sept 05, 2023 by Telugu Jobs Point
National Health Mission Job Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు సంచాలకులు ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, విజయవాడ వారి ఉత్తరువులు ప్రకారం ఈ దిగువ ఉదహరించిన ఖాళీ లను కాంట్రాక్టు మరియు పొరుగు సేవల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ గుంటూరు నందు భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్ధులు నుండి దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు వారు కోరడమైనది. ఫార్మసిస్ట్ Gr.Ill, ల్యాబ్ టెక్నీషియన్ Gr.II, డేటా ఎంట్రీ ఆపరేటర్ & LGS పోస్టులు పైన తెలుపబడిన ఉద్యోగములు భర్తీ కొరకు సంబంధిచిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం మరియు ఖచ్చితముగా జత పరచవలసిన ధ్రువపత్రములు వివరములు http://guntur.ap.gov.in నందు పొందుపరచడ మైనది. పూర్తి చేసిన దరకాస్తులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు కార్యాలయము నందు 06.09.2023 to 11.09.2023 తేదీ సాయంత్రము 5 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అసంపూర్తి ధ్రువపత్రాలు సమర్పించిన దరఖాస్తులు పరిగణలోనికి తీసికొన బడవు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జిల్లాలోని డా.వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్‌లు/యుపిహెచ్‌సిలలో వివిధ కేటగిరీల ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 23 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
ఉద్యోగ వివరాలు :-
1.ల్యాబ్ టెక్నీషియన్లు
2.ఫార్మసిస్ట్ Gr.II
3.డేటా ఎంట్రీ ఆపరేటర్
4.LGS (అవుట్ సోర్సింగ్) తదితర ఉద్యోగాలు కలవు.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని డా.వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్‌లు/యుపిహెచ్‌సిలలో వివిధ కేటగిరీల పోస్టుల ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023 |
వయసు | Age 18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.12,000/- to రూ.19,019/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.12,000/- to రూ.19,019/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు చెల్లించడం OC, BC, EWS అభ్యర్థులకు రూ.500/- SC/ST/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.300/- దరఖాస్తు రుసుములను ఆన్లైన్ ద్వారా ఖాతాకు చెల్లించాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ Gr.II, డేటా ఎంట్రీ ఆపరేటర్ & LGS (అవుట్ సోర్సింగ్) పోస్టుల దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔷ల్యాబ్ టెక్నీషియన్లు :- 12వ సైన్స్ డిప్లొమా లేదా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో సర్టిఫైడ్ కోర్సు లేదా తత్సమానం. AP కౌన్సిల్లో నమోదు చేయబడింది (ప్రభుత్వ సంస్థ నుండి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్ వొకేషనల్).
🔷ఫార్మసిస్ట్ Gr.II :- A.P. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో D.ఫార్మసీ/B.ఫార్మసీ కోర్సు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. పునరుద్ధరణ.
🔷డేటా ఎంట్రీ ఆపరేటర్ :- PODCAతో డిగ్రీ
🔷LGS (అవుట్ సోర్సింగ్):- 10వ తరగతి లేదా తత్సమాన అర్హత.
పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 11/09/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Railway Jobs : రైల్వే లో 1785 పోస్టులు 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRC SER Trade Apprentice job recruitment apply online now | Telugu Jobs Point
Railway Jobs : రైల్వే లో 1785 పోస్టులు 10+2 అర్హతతో రాత పరీక్ష లేకుండా రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRC SER Trade Apprentice job recruitment apply online now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now RRC SER Trade Apprentice Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. అప్లై చేసుకుంటే 1785 పోస్టులు ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్…
-
10th, 12th & Any డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ అటెండర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IWST ICFRE Library Assistant, Clerk & MTS job recruitment apply online | Telugu Jobs Point
10th, 12th & Any డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ క్లర్క్ అటెండర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IWST ICFRE Library Assistant, Clerk & MTS job recruitment apply online | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now IWST ICFRE Library Information Assistant, Lower Division Clerk & Multi Tasking Staff Notification :…
-
Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి | Army Sainik School LDC job recruitment apply online | Telugu Jobs Point
Govt Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి | Army Sainik School LDC job recruitment apply online | Telugu Jobs Point 10th Class Jobs | Army Sainik School Notification : నిరుద్యోగులకు శుభవార్త.. సైనిక్ స్కూల్ అమరావతినగర్ నుండి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లు కేవలం టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఉండడానికి రూము…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.