TG Anganwadi Jobs 2026: 12వ తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 380 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
Telangana ICDS Anganwadi Teacher & Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో కొత్త 2 జిల్లా లో 380 అంగన్వాడి టీచర్ మరియు ఆయాల పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నాయి ఖాళీలు మరియు అర్హతకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ http://wdcw.tg.nic.in వెబ్సైట్ సందర్శించగలరు. దరఖాస్తు ప్రారంభ తేది 07.09.2026, ఆఖరి తేది: 21.09.2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, రంగారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్, అచంపేట్, బల్మూర్, కొల్లాపూర్ మరియు కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 273 అంగన్వాడి టీచర్ మరియు 107 అంగన్వాడీ ఆయాలు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్ల & ఆయా పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థినుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరనైనది. తేది: 07.09.2026 నుండి 21.09.2026 సాయంత్రం 5:00 గంటల లోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంభదించిన పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు పొందగలరు.

ఖాళీల వివరాలు:
ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ 273 అంగన్వాడి టీచర్ మరియు 107 అంగన్వాడీ ఆయాలు భర్తీ చేస్తున్నారు. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా (అచం పేట్, బల్మూర్, కల్వకుర్తి, కొల్లాపూర్ & నాగర్ కర్నూల్) ప్రాజెక్టులలో ఖాళీలు అయితే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని (7) ఐ.సి.డి.యస్ (ఆమనగల్, చేవెళ్ల, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి & షాద్ నగర్) ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీలు అయితే ఉన్నాయి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:
•అభ్యర్థునిలు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలయును.
•01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.
•మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలి : ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in
ఆన్లైన్ అప్లోడ్ చేయావలసిన ధ్రువపత్రాలు (Scanned coples)
1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణపత్రము (SSC certificate).
2.కుల ధృవీకరణపత్రము – తహసిల్దార్ నుండి జారి ఉడాలి.
3. విద్యార్హత ఇంటర్మీడియట్ – ధృవీకరణపత్రము
4. నివాస ధృవీకరణపత్రము- తహసిల్దార్ చే.
5. అంగవైకల్యం కలిగిన వారు – సదరం సర్టిఫికెట్ (వర్తిస్తే),
6. వితంతువు అయితే – భర్త మరణ ధృవీకరణపత్రము (వర్తిస్తే),
7. ఆనాధ అయితే – ఆనాధ సర్టిఫికేట్ (వర్తిస్తే),
దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు : ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది 07.09.2026, ఆఖరి తేది: 21.09.2026 సాయంత్రం 5:00 గంటల లోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంభదించిన పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు పొందగలరు.

🛑1st Notification Pdf Click Here
🛑2ndNotification Pdf Click Here
🛑 Vacancy Roster List Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Click Here

