India Post GDS Schedule II July Results 2026 Date : How To Check India Post GDS Schedule II July 1st Merit List 2026 | How To Check GDS 1st Merit List
India Post GDS Schedule II July 2026 1st Merit List 2026 Released Date: ఇండియా పోస్ట్ GDS షెడ్యూల్ జులై 2026 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 సెప్టెంబర్ 2026 సాయంత్రం 5 లోపల అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఎడిట్ /కరెక్షన్ విండో 23 నుంచి 24 మధ్యలో ఓపెన్ అవుతుంది. మొదటి మెరిట్ లిస్ట్ జాబితా 10 అక్టోబర్ 2026 లోపు అధికారిక పోర్టల్ లో విడుదల చేయడం జరుగుతుంది. అభ్యర్థులు విజయవంతంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన పూర్తయినట్టు. 23757 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) షెడ్యూల్ జులై 2026 ఉద్యోగ నియామక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదటి మెరిట్ లిస్ట్ కోసం వెంటనే https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి పరీక్షలలో మార్క్స్ ఆధారంగా అభ్యర్థులు మెరిట్ జాబితాలో స్థానం సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

India Post GDS Schedule II July Results 2026 Updates : ఇండియన్ పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) షెడ్యూల్ II జూలై రిక్రూమెంట్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల ఎప్పుడు వస్తాయని తెలుసుకోవాలి అనుకుంటున్నారా. పోస్టల్ GDS ఉద్యోగులకు 21 సెప్టెంబర్ 2026 సాయంత్రం 5 లోపల అప్లై చేసుకోవాలి. తర్వాత ఎడిట్ /కరెక్షన్ విండో 23 నుంచి 24 మధ్యలో ఓపెన్ అవుతుంది. గత సంవత్సరంలో ఎడిట్ ఆప్షన్ తర్వాత 15 రోజున మెరిట్ లిస్టు విడుదల చేశారు. ఫలితాలు మెరిట్ జాబితా పిడిఎఫ్ రూపంలో విడుదల కావడం జరుగుతుంది. ఇందులో విజయవంతమైన అభ్యర్థులు రోల్ నెంబర్ పేరు మరియు ఇతర వివరాలు ఉంటాయి.
పోస్ట్ GDS షెడ్యూల్ II జులై ఫలితాలు 2026 ఎక్కడ మరియు ఎలా తనిఖీ చేసుకోవచ్చు : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పలితా అధికార వెబ్సైట్లో https://indiapost.gov.in/ 10 అక్టోబర్ 2026 లోపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వ్యక్తిగతంగా MSG & ఈమెయిల్ ద్వారా కూడా పంపడం జరుగుతుంది.
•ముందుగా పోస్టల్ జిడిఎస్ షెడ్యూల్ II జులై ఫలితాలు 2026 తనకి చేయాలనుకున్న అభ్యర్థులు https://indiapost.gov.in/ అధికార వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
•అందులో హోమ్ పేజీలో “GDS Online Engagement Schedule-II, July -2026 Shortlisted Candidates” అని ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి.
•అందులో స్టేట్ మరియు సర్కిల్ వస్తుంది. అందులో ఎక్కడ మీరు అప్లై చేసుకున్నారు ఆ స్టేట్ సెలెక్ట్ చేస్తే Pdf ఓపెన్ అవుతుంది.
•అందులో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఉందా లేదా సర్చ్ చేసుకోండి. అలాగ ఉన్నట్లయితే మీరు జాబ్ కి సెలెక్ట్ అయినట్లు.. చెప్పినటువంటి డివిజన్ లో వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టల్ జిడిఎస్ షెడ్యూల్ II జూలై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంత జీతం లభిస్తుంది
ఈ ఉద్యోగ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్ట్ ఎంపిక అయితే నెలకు రూ.12,000/- నుంచి రూ.29,380/- వరకు జీతం లభిస్తుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాగ్ సేవక్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,000/- నుంచి రూ.24,470/- వరకు జీతం లభిస్తుంది.
ఈ నియమాకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 917 ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రంలో 419 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 1st మెరిట్ లిస్టు జాబితా విడుదలైన తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఫలితాల నోటిఫికేషన్లు పేర్కొన్న డివిజన్ హెడ్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) వెళ్లవలసి ఉంటుంది. అభ్యర్థులు (పదో తరగతి మార్క్ లిస్ట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఎస్సీ ఎస్టీ & ఓబీసీ అభ్యర్థులు అయితే కుల ధ్రువీకరణ పత్రం, తాజాగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & EWS వర్తిస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్) స్వయంగా ఫోటో కాఫీ తీసి ధ్రువీకరింపబడి కాపీలతో పాటు, ఒరిజినల్ సర్టిఫికెట్ తో హాజరు కావాలి. ఇవే కాకుండా సందర్భాన్ని బట్టి పోస్ట్ ను బట్టి స్థలాన్ని బట్టి అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చును. వీటితో పాటు స్థానిక తెలుగు భాష పరిజ్ఞానం లేదా సైకిల్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికెట్ ఉండవలెను.
అభ్యర్థులు విజయవంతంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు తాత్కాలిక ఎంగేజ్మెంట్ లెటర్ అందజేయడం జరుగుతుంది. వారు పేర్కొన్న కాలవ్యవధి లోపు సాధారణంగా 30 రోజుల లోపు అవసరమైతే ఫ్రీ ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీ పూర్తి చేయాలి. అనగా మెడికల్ సర్టిఫికెట్ తో సహా అన్ని వెరిఫికేషన్ విధానాలు పూర్తయిన తర్వాత వెంటనే నియామక పత్రం జారీ చేయడం జరుగుతుంది.
పోస్ట్ GDS షెడ్యూల్ II జులై 1st మెరిట్ లిస్ట్ జాబితా తర్వాత కొన్ని ఖాళీల భర్తీ చేయకపోతే.. వారికోసం సెకండ్ మెరిట్ లిస్టు జాబితా కూడా విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి మెరిట్ జాబితా లో 95% నుంచి 100% మధ్య అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. PWD అభ్యర్థులు 85 % నుంచి 100% మధ్యలో అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

🛑India Post GDS Schedule II 1st Merit List 2026 Direct Link

