10+2 అర్హతతో SSC నుండి చరిత్రలో నిలిచిపోయే నోటిఫికేషన్ | SSC CHSL Recruitment 2026 Apply Now
SSC CHSL Combined Higher Secondary (10+2) Examination 2026 : Apply Online for 2536 Post: భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు/ శాసనబద్ధ సంస్థలు/ ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వంటి గ్రూప్ సి పోస్టుల నియామకం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక పోటీ పరీక్షను నిర్వహిస్తుంది.
SSCలో 2536 ఉద్యోగాలకు నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) & డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ఎ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 07 సెప్టెంబర్ 2026 నుంచి 07 అక్టోబర్ 2026 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. CBT(పేపర్-1, పేపర్-2) పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు- ₹100. వయసు 18-27 ఏళ్లు. జీతం 29,200-92,300/- దరఖాస్తులను SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ అయిన https://ssc.gov.in లో లేదా my SSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.

SSC Combined Higher Secondary (10+2) Level Examination, 2026 Overview
సంస్థ పేరు :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
పోస్ట్ పేరు :: లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) & డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ఎ
మొత్తం పోస్టుల సంఖ్య :: 2536
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18-27 సం||రాలు
విద్య అర్హత :: 12th
నెల జీతం :: రూ.35,400-1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 07.09.2026
దరఖాస్తుచివరి తేదీ :: 07.10.2026
అప్లికేషన్ మోడ్ :: https://ssc.gov.in/
పోస్టుల వివరాలు:
సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో ఖాళీలు ఉన్నాయి.
• లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
• డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
• డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ఎ తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
అర్హతలు:
అవసరమైన విద్యా అర్హతలు (07-10-2026 నాటికి): LDC/JSA మరియు DEO/DEO గ్రేడ్ ‘A’ కొరకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)/ DEO గ్రేడ్ ‘A’ పోస్టుల కోసం: గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా దానికి సమానమైన సంస్థ నుండి సైన్స్ విభాగంలో గణితం ఒక సబ్జెక్టుగా 12వ తరగతి ఉత్తీర్ణత.
నెల జీతం
• లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA): పే లెవల్-2 (రూ. 19,900-63,200).
• డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): పే లెవల్-4 (రూ. 25,500-81,100) మరియు లెవల్-5 (రూ. 29,200-92,300).
• డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ఎ: పే లెవల్-4 (రూ. 25,500-81,100)
వయో పరిమితి:
• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 27 సంవత్సరాలు
• వయోపరిమితిని 01-08-2026 గా నిర్ణయించడం జరిగింది. పోస్టులకు వయోపరిమితి 18-27 సంవత్సరాలు, అనగా 02-08-1999 కంటే ముందు మరియు 01-08-2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ఫీజు:
• చెల్లించవలసిన రుసుము: రూ. 100/- (వంద రూపాయలు మాత్రమే). రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM) లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు:
• ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 సెప్టెంబర్ 2026
• ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 07 అక్టోబర్ 2026
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ అయిన https://ssc.gov.in లో లేదా my SSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.
ఎంపిక విధానం:
CBT(పేపర్-1, పేపర్-2) పరీక్షల, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన లింకులు:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Click Here

