WhatsApp లో Hi అన్నీ మెసేజ్ పంపితే 5 లక్షల ఉచిత హెల్త్ కవర్.. Ayushman Card WhatsApp apply
Ayushman Bharat (PM-JAY) Card WhatsApp apply Now : హెల్త్ కవర్ కోసం ఎదురు చూస్తున్నారా.. ఉచితంగా వాట్సాప్ ద్వారా 5 లక్షల వరకు హెల్త్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (Ayushman Bharat- PMJAY) కల్పిస్తుంది. అది కూడా కేవలం వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

కేంద్రం ప్రభుత్వం పేదల కోసం ఐదు లక్షల వరకు ఉచిత గ్యాస్ వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ (PM-JAY) ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కార్డు వాట్సాప్ ద్వారా సులువుగా పొందవచ్చు. ముందుగా మీ మొబైల్ లో 7290823838 ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నెంబర్ కి హాయి లేదా హలో అని మెసేజ్ చేయండి. జాతీయ ఆరోగ్య సంస్థ ఎన్హెచ్ఏ అనేది భారత అత్యున్నత సమస్త ఇది ప్రధానం ప్రతి ఒక కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల కవరేజ్ అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రయోజనం పొందవచ్చు.
5 లక్షల వరకు ఉచితంగా క్యాష్ లెస్ వైద్యం పొందాలనుకున్న అభ్యర్థులు 7290823838 Ayushman Sarathi మొబైల్ నెంబర్ కి హాయ్ ని సెండ్ చేయండి. తరువాత మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ని ఎంచుకోండి. ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


