Andhra Bank Jobs : 11,403 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk vacancies 2026

Andhra Bank Jobs : 11,403 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk vacancies 2026

IBPS Seeks applications for Clerk vacancies 2026 Apply Now : దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకులలో 11,403 క్లర్క్ ఉద్యోగాల కోసం IBPS దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో 186 ఉద్యోగాలు తెలంగాణలో 191 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉతీర్ణత కంప్యూటర్ నాలెడ్జ్ స్థానిక తెలుగు భాష చదవడం రాయడం వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 21 లోపు https://www.ibps.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 01.08.2026

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 21.08.2026

సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS CRP CSA-XVI)లో నోటిఫికేషన్

పోస్టుల వివరాలు : APలో 186, TGలో 191 పోస్టులున్నాయి. వివిధ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీ.

అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ ₹46,000- ₹84,480/- వరకు వస్తుంది.

వయోపరిమితి : 23-09-2026 నాటికి వయస్సు 20- 28 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము : SC, ST, PwBD & Ex- serviceman కి రూ.175/- మిగిలిన అభ్యర్థులందరికీ రూ.850/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి: పై అర్హత కలిగిన అభ్యర్థులందరూ https://www.ibps.in/index.php/clerical-cadre-xvi/ లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రొమ్ ను 21/08/2026 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 01.08.2026 నుండి
• దరఖాస్తు చివరి తేదీ: 21.08.2026 వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://www.ibps.in/

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *