కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్.. రైతులకు 5 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు | Kisan Credit Card Scheme 2026
Kisan Credit Card Scheme 2026 Subsidy Farmers Loans : రైతులకు భారీ శుభవార్త.. కిషన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిధిలో కేంద్రం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది.
రైతులకు గుడ్ న్యూస్.. కిషన్ క్రెడిట్ కార్డ్ నేపథ్యంలో కేంద్రం విస్తరిస్తూ వ్యవసాయంతో పాటు పశుపోషణ, మేకలు, మత్స్య పరిశ్రమ, పందుల పెంపకం వంటి రంగాలలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. అది కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందజేయాలని చెప్పింది. రైతుల ఆదాయం పెంచేలా చేయడమే దీని ముఖ్య లక్ష్యం అని వివరించింది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని కేంద్రం 3 లక్షల నుంచి ఐదు లక్షల వరకు గతంలో పెంచింది. వడ్డీ రేట్లు 4 శాతం ( 7 శాతం లో 3 శాతం కేంద్రం రాయతీ) ఉంటుంది. ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకు లోనైనా కార్డు తీసుకోవచ్చు.

కిషన్ క్రెడిట్ పరిధిని కేంద్రం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది ఇందులో కవులు రైతులు యజమాని, సాగుదారులక, వాటాదారులకు , వ్యవసాయ లేదా చేపల పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డోగ్రా మహిళలు సభ్యుల ఈ కార్డు తీసుకున్నందుకు అర్హులు. రూ.2 లక్షలలోపు రుణానికి కూచికస్తూ అవసరం లేదు. దీని ద్వారా రైతులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా వ్యవసాయ పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి సామర్థ్యం కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఈ కార్డు కోసం రైతులు సమీప బ్యాంకు దగ్గర వెళ్లేసి కేసీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ విధానం ద్వారా కూడా Jan Samarth Postal లేదా Kisan Rin Postal అప్లై చేసుకోవచ్చు. ఎందుకు భాను రైతులు ఆధార్ కార్డు, భూమి రికార్డు పట్టా పాస్ బుక్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించుకోవలసి ఉంటుంది. ఇందులో అభ్యర్థులు 5 సంవత్సరాలు పాటు చెల్లించవచ్చు. ఇందులో వార్షికంగా వడ్డీ రేట్లు 7% ఉంటుంది. అందులో కేంద్ర ప్రభుత్వం 3% రాయితీ ఇస్తుంది. రైతులు కేవలం 4% మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. కావున తక్కువ వడ్డీకే పెట్టుబడి దొరికే తమ వృద్ధితో ఆర్థిక ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తుంది.


