Anganwadi Jobs : మహిళలకు గుడ్ న్యూస్.. 7 జిల్లాలలో 1110 టీచర్లు, సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. నియామక ప్రక్రియ ప్రారంభం
TS ICDS Anganwadi Teacher & Anganwadi Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, నల్గొండ & ములుగు 864 పోస్టులు ఉన్నాయి. ఈ రోజులు కొత్త జిల్లా లో 92 అంగన్వాడి టీచర్ మరియు 154 ఆయాల పోస్టుల భర్తీకి కొత్త జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, సంగారెడ్డి జిల్లాలోని (5) ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 92 అంగన్వాడి టీచర్ (అన్నీ ప్రాంతాలలో) మరియు 154 అంగన్వాడీ ఆయాలు (గిరిజన ప్రాంతాలలో మాత్రమే) భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పేరు, అంగన్వాడి టీచర్ (అన్ని ప్రాంతాలలో), అంగన్వాడి ఆయా (గిరిజన ప్రాంతాలలో మాత్రమే) : వరుసగా
1. జోగిపేట్- 16 అంగన్వాడి టీచర్ & 6 అంగన్వాడి ఆయా
2. నారాయణఖేడ్ 34 అంగన్వాడి టీచర్ – 12 అంగన్వాడి ఆయా
3. పటాన్చెరువు – 14 అంగన్వాడి టీచర్ – 5 అంగన్వాడి ఆయా
4. సదాశివపేట – 13 అంగన్వాడి టీచర్ – 0 అంగన్వాడి ఆయా
5. జహీరాబాద్ – 15 అంగన్వాడి టీచర్ – 20 అంగన్వాడి ఆయా
మొత్తం 92 అంగన్వాడి టీచర్ -154 అంగన్వాడి అంగన్వాడి ఆయా
ఎలా అప్లై చేసుకోవాలి : అర్హతలు మరియు ఇతర నియమ నిబంధనలు కొరకు http://wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెను.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు : దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడు తేది: 06-07-2026 నుండి 17-07-2026 సాయంత్రం 5.00 గంటల వరకు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయుటకు, సవరించుటకు లేదా మార్పులు చేయుటకు జిల్లా సంక్షేమ అధికారిణి / జిల్లా కలెక్టర్, సంగారెడ్డి గారికి పూర్తి అధికారం కలదు. ప్రజావాణిలో కానీ కార్యాలయంలో కానీ సమర్పించిన దరఖాస్తులు పరిగణలోనికి తీసుకోబడవు. ఇతర వివరముల కొరకు సంగారెడ్డి జిల్లాలోని సంబంధిత ఐ.సి.డి.యన్ ప్రాజెక్ట్ అధికారులను సంప్రదించగలరు.


🛑Notification Pdf Click Here
🛑 Vacancy Roster List Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Click Here

