AP School Holidays: 2026-27 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 రోజులు సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే
Ap School Holidays 2026-27 all details in Telugu : 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం చేశారు. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవు ఉన్నాయి. ఇందులో ఐదు రోజులు Optional Holidays స్థానిక పండుగలు మరియు జాతరలు కోసం 3 రోజులు Local Holidays కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థి ఉపాధ్యాయులకు పనిభారం సమతూలం చేయడంపై విద్యాశాఖ సలహాలు మరియు సూచనలను తీసుకోవడం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

ఇకపోతే రాష్ట్రంలో జూన్ లో పాఠశాలల పునఃప్రారంభ తేదీ విద్యార్థుల ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఉపాధ్యాయునికి వారానికి కనీసం 24 బోధన పీరియడ్లు నిర్వహించాలని గరిష్టంగా 30 పీరియడ్లు మించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అవసరమైతే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని గణితశాస్త్రం కూడా బోధించాలని మార్పులు చేపడుతున్నారు. అలాగే ప్రతి శనివారం నో బ్యాక్ డే గా నిర్వహించి విద్యార్థులకు ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. సెలవులతో పాటు విద్యార్థులకు పై తరగతులను సిద్ధం చేసేందుకు జూన్ 12 నుంచి ప్రత్యేక బోధన ఉంటుంది ఒకటి రెండు ఆరో తరగతి లకు 36 రోజులు వరకు
ముఖ్యమైన వివరాలు
• మొత్తం సెలవులు : 87 రోజులు
• మొత్తం పని దినాలు : 229 రోజులు
•అదనపు సెలవులు : ఐదు రోజులు optional holidays, 3 రోజులు local holidays
•దసరా సెలవులు : అక్టోబర్ 12 నుంచి 21 వరకు
•క్రిస్మస్ సెలవులు : డిసెంబరు 20 నుంచి 27 మధ్యలో
•సంక్రాంతి సెలవులు : 2027 జనవరి 11 నుంచి 17 వరకు
2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షా షెడ్యూలు క్రింద విధంగా ఉన్నాయి
•ఆగస్టు 3 నుంచి 6 మధ్యలో ఫార్మాటివ్ 1, అక్టోబర్ 5 నుంచి 8 మధ్యలో ఫార్మాటివ్ 2, సెమిస్టర్ 01 నవంబర్ 9 నుంచి 20 మధ్యలో జరుగుతుంది.
•2027 జనవరి 4 నుంచి 7 మధ్యలో ఫార్మాటివ్ 3, ఫిబ్రవరి 8 నుంచి 11 మధ్యలో ఫార్మాటివ్ 4 & సెమిస్టర్ 02 2027 మూడు ఏప్రిల్ నుంచి 17 ఏప్రిల్ మధ్యలో పరీక్షలు జరుగుతాయి.
•10వ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 18 మధ్యలో జరుగుతాయి.
•10వ తరగతి పబ్లిక్ పరీక్షలు : 2027 మార్చి 15 నుంచి 31 మధ్యలో జరుగుతాయి.

విద్యార్థులు మరి తల్లిదండ్రులు పై తెలిపిన విధంగా జాబ్ కలరు మధ్యనగర్ పెట్టుకొని సెలవులు మరియు పరీక్ష ప్రిపరేషన్ ప్లానింగ్ చేసుకోవాలని తెలియజేశారు జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కానున్నది.

