AP High Court Jobs : 7th, 10th, 12th & Any డిగ్రీ అర్హతతో హైకోర్టులో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Jobs : 7th, 10th, 12th & Any డిగ్రీ అర్హతతో హైకోర్టులో కొత్త కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది

AP High Court Jobs Notification 2026 check eligibility here : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో 300 ఉద్యోగుల కోసం 23 మర్చి 2026 కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. 30.03.2026 నుండి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ కనీస విద్యా అర్హతగా 7వ తరగతి లేదా 10వ తరగతి ఇంటర్మీడియట్ & ఎన్ని డిగ్రీ దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 19.04.2026 రాత్రి 11:59 గంటల లోపు https://aphc.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చూసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్న సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్-II, యు.డి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ “https://aphc.gov.in” లో 30.03.2026 నుండి 19.04.2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 19.04.2026 రాత్రి 11:59 గంటల వరకు. ఇతర ఏ దరఖాస్తు విధానంలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు. వివరణాత్మక పరీక్షల షెడ్యూల్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ “https://aphc.gov.in”లో ప్రచురించబడుతుంది. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు అన్ని సంబంధిత సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2026 కోసం కనీస విద్యా అర్హతగా 7వ తరగతి లేదా 10వ తరగతి ఇంటర్మీడియట్ & ఎన్ని డిగ్రీ దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 01.01.2026 నాటికి అభ్యర్థికి 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి మరియు 42 సంవత్సరాల వయస్సు మించకూడదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దివ్యాంగుల విషయంలో వయో సడలింపు 10 సంవత్సరాలు. ఓపెన్ కాంపిటీషన్/ EWS/ BC వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు మరియు పరీక్ష ఫీజుగా రూ.800/- (ఎనిమిది వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి, కాగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు PH వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.400/- (నాలుగు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి.

హైకోర్టులో ఎంపిక ప్రక్రియ మెరిట్ జాబితా సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్-II, అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ల పోస్టుల కోసం అభ్యర్థులు రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలు ఉంటాయి. సవివరమైన సమాచారం కోసం, అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ “https://aphc.gov.in”లో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్‌ను చదవాలని సూచించడమైనది.

హైకోర్టులో ముఖ్యమైన తేదీ వివరాలు మరియు అఫీషియల్ వెబ్సైట్ లో ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ “https://aphc.gov.in” లో 30.03.2026 నుండి 19.04.2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 19.04.2026 రాత్రి 11:59 గంటల వరకు. ఇతర ఏ దరఖాస్తు విధానంలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు.

🛑Notification Pdf Click Here

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *