KVS Admission 2026-27 : కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2026 ప్రారంభం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Admission 2026-27 : కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2026 ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలలో 2026-27 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ మార్చి 20 నుంచి 1వ తరగతి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నది. అలాగే రిజిస్ట్రేషన్ చివరి తేదీ రెండు ఏప్రిల్ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలలో 1వ తరగతి అడ్మిషన్ కోసం వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర విద్యాలయలలో సీటు సంపాదించాలని చాలామంది తల్లిదండ్రులకు కలగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ఫీజు తో కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని అందరూ భావిస్తారు. ఈ సంవత్సరం 1వ తరగతి అడ్మిషన్ కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2026 ముఖ్యమైన తేదీ వివరాలు

•ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ : 20 మర్చి 2026
•ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 02 ఏప్రిల్ 2026
1st మెరిట్ లిస్ట్ : 08 ఏప్రిల్ 2026
2nd సెలక్షన్ లిస్ట్ : 16 ఏప్రిల్ 2026
3rdసెలక్షన్ లిస్ట్ : 21 ఏప్రిల్ 2026
ఫైనల్ అడ్మిషన్ : 31 జులై 2026

కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ 2026 వయోపరిమితి ( age limit)

కేంద్ర విద్యాలయ ప్రవేశాల కోసం వయోపరిమితి 31 మార్చి 2026 నాటికి విద్యార్థి ఉండవలసిన కనీస వయసు 6 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి.

•బాలవాటిక -1కి : 3 నుంచి 4 ఏళ్లు
•బాలవాటిక -2కి : 4 నుంచి 5 ఏళ్లు
•బాలవాటిక -3కి : 5 నుంచి 6 ఏళ్లు మధ్య వయసు ఉండాలి.

పై నిబంధనల ప్రకారం వయసు సరిపోతే ఆన్లైన్లో ఒకటో తరగతి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ నుంచి ఆపై చదివాలనుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు సమంత పాఠశాలలో కాలినబట్టి ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

దరఖాస్తు కోసం విద్యార్థి తల్లిదండ్రులు ముందుగా KVS అధికార వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు ముందుగా వెబ్సైటు ఓపెన్ చేసి అందులో అడిగినటువంటి వ్యక్తిగత వివరాలు, తల్లిదండ్రుల సమాచారము, నివాస ధ్రువీకరణ వివరాలు కేంద్రీయ విద్యాల ప్రధాన కార్యాలయంలో ఎంచుకునే విధంగా పూర్తిగా డీటెయిల్ ఫిలప్ చేయాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

పిల్లల పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం
• నివాస ధ్రువీకరణ పత్రం
• కొత్తగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
• ఎస్సీ ఎస్టీ & OBC అయితే కులదువేకన పత్రం
• ప్రభుత్వ ఉద్యోగ అయితే తనకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికెట్
• గత ఏడు సంవత్సరాల బదిలీలకు సంబంధించి ఉంటూ వివరాలు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నప్పుడు పై డాక్యుమెంట్ అన్ని కూడా మీరు ఇవ్వాలి.

కేంద్రీయ విద్యాలయాల లో అడ్మిషన్ కోసం ఆర్మీ సిబ్బంది పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సంవత్సరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కఠినంగా చేస్తారు. అప్లికేషన్ టైంలో ఇచ్చినటువంటి సమాచారం మరియు వర్జిన్ సర్టిఫికెట్ తో ఏ మాత్రం తేడా ఉన్న అడ్మిషన్ తక్షణమే రద్దు చేసే అవకాశం ఉంటుంది. కావున విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సమాచారం జాగ్రత్తగా కరెక్టుగా దరఖాస్తు సమయంలో ఇవ్వాలి.

🛑Notification Pdf Click Here

🛑Download Balvatika School List Click Here

🛑Admissions Schedule Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *