No Fee, No Exam.. మున్సిపల్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Latest Telangana Municipal Corporation Office Recruitment 2026 Apply Now
Latest Telangana Municipal Corporation Office Technical Assistant, Multitasking Staff job notification apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లాలో చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. వెంటనే అప్లై చేసుకోండి మార్చి 9 వరకు మాత్రమే టైమ్ అనేది ఇవ్వడం జరిగింది.

జిల్లాలో చీఫ్ ప్లానింగ్ కార్యాలయం జిల్లాలోని 20 మండలాలు, 04 పురపాలక ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల భర్తీ కోసం వికారాబాద్ మునిసిపల్ కమిషన్ విక్రంసింహరెడ్డి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 2027లో జనాభా లెక్కల నిర్వహించే సమర్థవంతంగా పూర్తి చేయాలని ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికంగా ఉంటాయి.
తెలంగాణలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 20 మండలాల్లో ఒక్కొక్క మండలం చొప్పున భర్తీ చేస్తున్నారు నాలుగు పురపాలక సంఘంలో ఒక్కొక్క చీప్ ప్లానింగ్ కార్యాలయంలో రెండు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 25 వేల చొప్పున మల్టీ టాస్క్ స్టాక్ ఉద్యోగాలకు నెలకు 18 వేల చొప్పున నెల జీతం చెల్లిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానికల్ డిగ్రీ నిమిషంలో 25 నుంచి 30 ఓట్స్ టైపింగ్ వేగం, MS ఆఫీస్ & డేటా ఎంట్రీ అనుభవం కలిగి డిజిటల్ మొబైల్ అప్లికేషన్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పూర్తిగా పురుగు సేవ పద్ధతి ప్రాతిపదికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు శాశ్వత నియామకాలపై ఎటువంటి హక్కు ఉండదు.
ఈ ఉద్యోగాలకు EPF, ESIC వంటి ప్రభుత్వ నిబంధనాల ప్రకారం అమలు చేయబడుతాయి. ఆసక్తి కరిగిన అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగిన ధ్రువీకరణ పత్రాలు, 02 Passport Size ఫోటోసు, ఆధార్ కార్డు కుల ధ్రువీకరణ పత్రం అన్ని జత కలిపి , 02 సెట్స్ జిరాక్స్ కాపీ తీసి వికారాబాద్ మునిసిపల్ ఆఫీసులో మార్చు 9 లోపు సాయంత్రం 5:00 లోపు అందచేయాలి.
మరిన్ని వివరాల కోసం మునిసిపాలిటీలో గల మెప్మా సెక్షన్లో సంప్రదించగలలని, అలాగే 9177933822, 9398003089 ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేసి మీ డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

