AP 10th Class Hall Ticket 2026 Released Today Download Link | AP SSC Hall Tickets Released 2026 Downloaded Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Hall Ticket 2026 Released Today Download Link | AP SSC Hall Tickets Released 2026 Downloaded Direct Link

AP 10th class hall tickets 2026 Released downloaded at bse.ap.gov.in : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం నా సంగతి అందరికీ తెలిసినదే.. ఈరోజు SSC పబ్లిక్ పరీక్షల మార్చి 2026 హాల్ టిక్కెట్లు 05-03-2026 (గురువారం) ఉదయం 11:00 గంటలకు ఈ క్రింది అధికారిక వేదికల ద్వారా అధికారికంగా విడుదల చేయబడతాయి.  బిఎస్ఇ, ఎ.పి. అధికారిక వెబ్‌సైట్: www.bse.ap.gov.in ద్వారా కూడా డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతర వాటాదారులందరికీ ఇందుమూలంగా తెలియజేయబడుతున్నది ఏమిటంటే, 16-03-2026 నుండి ప్రారంభం కానున్న SSC పబ్లిక్ పరీక్షల మార్చి 2026 హాల్ టిక్కెట్లు 05-03-2026 (గురువారం) ఉదయం 11:00 గంటలకు ఈ క్రింది అధికారిక వేదికల ద్వారా అధికారికంగా విడుదల చేయబడతాయి. పదో తరగతి పరీక్షలు హాజరయ్య విద్యార్థులు హాల్ టికెట్ అధికార వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్రధానోపాధ్యాయ స్కూల్ లాగిన్ ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు డైరెక్ట్ గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ 9552300009 ద్వారా కూడా పదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్నా హాల్ టికెట్ పై స్కూల్ స్టాంపు మరియు సంతకం తప్పనిసరిగా చేయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి హాల్ టికెట్ రెండు విధాలుగా పొందవచ్చును. మొదటది బిఎస్ఇ, ఎ.పి. అధికారిక వెబ్‌సైట్: www.bse.ap.gov.in ద్వారా రెండోది వాట్సాప్ గవర్నెన్స్ – మన మిత్ర సర్వీస్ (నం: 9552300009) అలాగే పాఠశాల విద్యా శాఖ యొక్క LEAP దరఖాస్తు డోరా కూడా పొందవచ్చును. అన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతర వాటాదారులు పైన పేర్కొన్న వనరుల నుండి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని లేదా హాల్ టికెట్ పొందడానికి సంబంధిత పాఠశాల HMని కూడా సంప్రదించవచ్చని సూచించారు.

విద్యార్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తమ పేరు రోల్ నెంబర్ ఫోటో పరీక్షా కేంద్రం పరీక్షా షెడ్యూల్ వంటివి పూర్తిగా చెక్ చేయండి అందులో ఏదైనా తప్పు ఉన్నట్లయితే పాఠశాల అధికారిక సంప్రదించాలని విద్యాశాఖ మండలి కోరుకున్నది. ఉదాహరణకు హాల్ టికెట్లు విద్యార్థి ఫోటో తప్పుగా ముద్రించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయ పై సరైన ఫోటో అతికించాలి అలాగే ప్రధాన ఉపాధ్యాయులు వారు ఫోటో పై సంతకం చేసి విద్యార్థినికి ఇవ్వాలని విద్యాశాఖ కోరుకున్నది.

1st Option : పదో తరగతి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం

ముందుగా అధికార వెబ్సైట్ ని www.bse.ap.gov.in ఓపెన్ చేయండి.

•హోం పేజ్ లో ఎస్ఎస్సి హాల్ టికెట్ 2026 పైన క్లిక్ చేయండి.. లాగిన్ టాప్ ఓపెన్ అవుతుంది.

• విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేయండి.

• ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు.. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని దగ్గర  స్కూల్ స్టాంపు మరియు సిగ్నేచర్ తప్పనిసరిగా తీసుకోవాలి.

2nd Option : ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ 9552300009 ద్వారా కూడా పదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

3rd Option : విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుని దగ్గరకు కూడా AP 10th class hall tickets 2026 దొరుకుతాయి అక్కడి నుంచి కూడా మీరు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ ను పొందవచ్చును.

10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమై 30 మార్చి వరకు జరగనున్నాయి. ఆయా తేదీలలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల మధ్యలో పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లు ఇచ్చినటువంటి డేటు మరియు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే హాజరు కావాలి. అలా అవ్వడం వల్ల విద్యార్థులకు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా పరీక్షలు సులువుగా రాయడం జరుగుతుంది.

🛑AP 10th class hall ticket 2026 direct link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *