10th అర్హతతో KVS, NVS లో 14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి
KVS, NVS Teaching Non Teaching Job Notification 2025 Last Date : ఫ్రెండ్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా.. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ ) పోస్టులకు భర్తీకి పెర్మనెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్థులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే ( DEC 4) వరకు మాత్రమే టైముంది. ఈ నోటిఫికేషన్ లో పదో తరగతి నుంచి పీజీ వరకు అందరు కూడా అర్హులే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే… సొంత జిల్లాలోని కేంద్రీయ విద్యాలయాలలో మరియు నవోదయ స్కూల్స్ లో ఉద్యోగం అయితే వస్తుంది. అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు.

ఉద్యోగ వివరాలు KVS లో 9126 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ కమిషనర్, పిజిటి టిజిటి, లైబ్రరీ & నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే నవోదయలో 5841 పోస్ట్లు ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపాల్ అసిస్టెంట్ కమిషనర్ పిజిటి టిజిటి నాన్ టీచింగ్ (సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత : పోస్టును బట్టి 10th, ఇంటర్, డిప్లొమా, BCA, PG, &, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఉత్తీర్ణులైన వారు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు : పోస్ట్ ను అనుసరించి 18 సంవత్సరాల నుంచి 35 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
నెల జీతం : పోస్టును అనుసరించి 18,000/- నుంచి 1,42,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 4వ, 2025 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం, రాత పరీక్ష సిలబస్ మరియు ఇతర వివరాలు అధికరణ వెబ్సైట్ ద్వారా సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై అయితే చేసుకోండి.

🔥Notification Pdf Click Here
🔥Online Apply Link Click Here

