Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now
Balmer Lawrie Recruitment 2025 Latest Assistant Manager & Junior Officer Job Notification apply online now : నిరుద్యోగులకు శుభవార్త.. భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ లో బాల్మర్ లారీ & కో లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ & జూనియర్ ఆఫీసర్ నియామకం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల. సర్టిఫికెట్ ఉంటే చాలు.. కొత్త వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.. చివరి తేదీ 19 డిసెంబర్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.
భారత ప్రభుత్వ సంస్థ, బాల్మర్ లారీ & కో. లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ & జూనియర్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ సర్టిఫికెట్ ఉంటే చాలు అనుభవం అక్కర్లేదు. రూ. 38,226/- to రూ. 73,193/- PM మధ్యలో నెల జీతం ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. చక్కటి అవకాశం అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేసుకుంటే ఉద్యోగం పొందుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.balmerlawrie.com/careers/current-openings వెబ్‌సైట్‌లో 25.11.2025న ఉదయం 10 గంటల నుండి 19.12.2025న మధ్యాహ్నం 23.59 గంటల వరకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అనుమతి ఉంది.

Balmer Lawrie Assistant Manager & Junior Officer Job Recruitment 2025 Apply 05 Vacancy Overview :
సంస్థ పేరు :: బాల్మర్ లారీ & కో. లిమిటెడ్ లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్ [ఓషన్ ఆపరేషన్స్], అసిస్టెంట్ మేనేజర్ [సేల్స్ & మార్కెటింగ్], జూనియర్ ఆఫీసర్ [డొమెస్టిక్ ఆపరేషన్స్], జూనియర్ ఆఫీసర్ [ఆపరేషన్స్] & జూనియర్ ఆఫీసర్ [ఓషన్ ఆపరేషన్స్] పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 05
వయోపరిమితి :: 32 సంవత్సరాలు
విద్య అర్హత :: ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్
నెల జీతం :: రూ. 38,226/- to రూ. 73,193/- PM
దరఖాస్తు ప్రారంభం :: నవంబర్ 25, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 19, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్:: https://www.balmerlawrie.com/
»పోస్టుల వివరాలు:
•అసిస్టెంట్ మేనేజర్ [ఓషన్ ఆపరేషన్స్], అసిస్టెంట్ మేనేజర్ [సేల్స్ & మార్కెటింగ్], జూనియర్ ఆఫీసర్ [డొమెస్టిక్ ఆపరేషన్స్], జూనియర్ ఆఫీసర్ [ఆపరేషన్స్] & జూనియర్ ఆఫీసర్ [ఓషన్ ఆపరేషన్స్] ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 05 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•అసిస్టెంట్ మేనేజర్ [ఓషన్ ఆపరేషన్స్] : పూర్తి సమయం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా 2 సంవత్సరాల MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా & పూర్తి సమయం గ్రాడ్యుయేట్ (10+2+3).
•అసిస్టెంట్ మేనేజర్ [సేల్స్ & మార్కెటింగ్] :: పూర్తి సమయం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా 2 సంవత్సరాల MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా
•జూనియర్ ఆఫీసర్ [డొమెస్టిక్ ఆపరేషన్స్], జూనియర్ ఆఫీసర్ [ఆపరేషన్స్] & జూనియర్ ఆఫీసర్ [ఓషన్ ఆపరేషన్స్] : ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్.

»నెల జీతం :
పోస్టులను అనుసరించి రూ. 38,226/- to రూ. 73,193/- PM మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 19.12.2025 నాటికి 30, 32 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము :: లేదు.
»ఎంపిక విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : దయచేసి ఈ-రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://www.balmerlawrie.com/careers/current-openings ద్వారా దరఖాస్తు చేసుకోండి. వెబ్‌సైట్‌లో 25.11.2025న ఉదయం 10 గంటల నుండి 19.12.2025న మధ్యాహ్నం 23.59 గంటల వరకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అనుమతి ఉంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు ఇతర సాధారణ షరతులను చదవండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ :: నవంబర్ 25, 2025 నుండి
•ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ:: డిసెంబర్ 19, 2025 వరకు

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

