ICPS Recruitment 2025 : 10th అర్హతతో జిల్లా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో కొత్త నోటిఫికేషన్ విడుదల
ICPS Recruitment 2025 Latest AP contract and Outsourcing basis Notification Apply Now : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష & అప్లికేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్ గా మిషన్ వాత్సల్య పథకం (ICPS), స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు (SAA), ఒన్ స్టాప్ సెంటర్ & శిశుగృహ లో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 8, 2025 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
ఆంధ్రప్రదేశ్ జిల్లా “స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు (SAA)/శిశుగృహ & మిషన్ వాత్సల్య పథకం (ICPS)లో కాంట్రాక్టు పద్ధతి మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో సోషల్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్, ఆయాలు, సైకో సోషల్ కౌన్సెలర్, కేసు వర్కర్, సార మెడికల్ పర్సనల్, మల్టీపర్పస్ హెల్పర్ మరియు స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, ఎడ్యుకేటర్, పి.టి. బోధకుడు & యోగా టీచర్, హౌస్ కీపర్, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 01.07.2025 నాటికి 18 (పైన) నుండి 42 (కట్-ఆఫ్) వయస్సు గల అర్హులైన మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఉద్యోగాలకు మాత్రమే SCS, STలు & BCలకు 47 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తులను తేది: 30.10.2025 నుండి చివరి తేది. 08.11.2025 సాయంత్రం 05.00 గంటల వరకు స్వీకరించబడును.

ICPS Recruitment 2025 Apply 2569 Vacancy Overview :
సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ లోమిషన్ వాత్సల్య పథకం (ICPS), స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు (SAA), ఒన్ స్టాప్ సెంటర్ & శిశుగృహ లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: సోషల్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్, ఆయాలు, సైకో సోషల్ కౌన్సెలర్, కేసు వర్కర్, సార మెడికల్ పర్సనల్, మల్టీపర్పస్ హెల్పర్ మరియు స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, ఎడ్యుకేటర్, పి.టి. బోధకుడు & యోగా టీచర్, హౌస్ కీపర్, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 16
నెల జీతం : రూ.రూ.7,944/- to రూ.20,000/-
వయోపరిమితి :: 18 to 42సంవత్సరాలు
విద్య అర్హత :: 10th ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభం :: 30 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 08 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు:
•కాంట్రాక్టు పద్ధతి మరియు ఔట్సోర్సింగ్ పై ప్రత్యేక దత్తత విభాగము (శిశుగృహ), ఒంగోలు నందు 1) సోషల్ వర్కర్-1 (స్త్రీ), 2) పార్ట్ టైం డాక్టర్ -01,3) ఆయాలు -2(స్త్రీ), ఒన్ స్టాప్ సెంటర్ నందు 1) సైకో సోషల్ కౌన్సెలర్-01 (స్త్రీ), 2) కేసు వర్కర్-01 (స్త్రీ), 3) సార మెడికల్ పర్సనల్-01(స్త్రీ), 4) మల్టీపర్పస్ హెల్పర్-01 (స్త్రీ) మరియు బాలసదనము ఒంగోలు నందు 1) స్టోర్ కీపర్ కం అకౌంటెంట్-01 (స్త్రీ), 2) ఎడ్యుకేటర్-01(స్త్రీ), 3) పి.టి. బోధకుడు & యోగా టీచర్-01 (స్త్రీ) మరియు బాలసదనము గిద్దలూరు నందు 1) స్టోర్ కీపర్ కం అకౌంటెంట్-01(స్త్రీ), 2) ఎడ్యుకేటర్- 01 (స్త్రీ), 3) పి.టి. బోధకుడు & యోగా టీచర్ -01 (స్త్రీ) 4) హౌస్ కీపర్-01 (స్త్రీ), 5) ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ 01 (స్త్రీ) ఉద్యోగాలు = 16 భర్తీ చేస్తున్నారు.
»అర్హత: పోస్ట్ అనుసరించి టెన్త్ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు నోటిఫికేషన్ ఉన్నాయి చూడండి.
»వయోపరిమితి: 01.07.2021 నాటికి 18 (పైన) నుండి 42 (కట్-ఆఫ్) వయస్సు గల అర్హులైన వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు 01.07.2025 నాటికి 47 సంవత్సరాల వరకు SC, STS & BC లకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది ఉద్యోగాలకు మాత్రమే వయో సడలింపు.
»వేతనం:
➤స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు (SAA) :-
1.శిశుగృహ, ఒంగోలు, 1. సోషల్ వర్కర్-01 (మహిళ) పోస్ట్, వేతనం: రూ.18,536/-
2. పార్ట్-టైమ్- డాక్టర్-01, జీతం: రూ.9,930/-
3. అయాలు-02 (స్త్రీ) పోస్టు, వేతనం: రూ.7,944/-.
➤ఒంగోలు & గిద్దలూరులోని “చిల్డ్రన్ హోమ్స్” పోస్టులు:
1. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్-01 పోస్ట్ (కాంట్రాక్ట్ బేసిస్), జీతం: రూ.18,536/-
2. ఎడ్యుకేటర్స్-01 పోస్ట్ (పార్ట్ టైమ్), జీతం: రూ.10,000/-,
3. పి.టి. బోధకుడు & యోగా టీచర్-01 పోస్ట్ (పార్ట్ టైమ్) వేతనం: రూ.10,000/-
➤చిల్డ్రన్ హోమ్, గిద్దలూరు:
1. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్-01 పోస్ట్ (కాంట్రాక్ట్ బేసిస్), జీతం: రూ.18,536/-
2. హౌస్ కీపర్-01 పోస్ట్ (అవుట్‌సోర్సింగ్), వేతనం: రూ.7,944/-,
3. అధ్యాపకులు-01 పోస్టులు (పార్ట్ టైమ్), వేతనం: రూ.10,000/-,
4. ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్-01 పోస్ట్ (పార్ట్ టైమ్), జీతం: రూ.10,000/-,
5. పి.టి. బోధకుడు & యోగా టీచర్-01 పోస్ట్ (పార్ట్ టైమ్) వేతనం: రూ.10,000/-.
➤వన్ స్టాప్ సెంటర్ పోస్టులు:
1.సైకో సోషల్ కౌన్సెలర్-01 (స్త్రీ), వేతనం: రూ.20,000/-
2.కేస్ వర్కర్-1 (స్త్రీ), వేతనం: రూ.19,500/-
3.పారా మెడికల్ పర్సనల్-1 (స్త్రీ), వేతనం: రూ.19000/-,
4.మల్టీపర్పస్ హెల్పర్-1 (స్త్రీ)), వేతనం: రూ.13000/-
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా విద్య అర్హత మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : https://prakasam.ap.gov.in/notice category/recruitment దరఖాస్తులను తేది: 30.10.2025 నుండి చివరి తేది. 08.11.2025 సాయంత్రం 05.00 గంటల వరకు స్వీకరించబడును. అప్లికేషన్స్ సమర్పించవలసిన స్థలము జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిత అధికారిణి వారి కార్యాలయము, రాంనగర్ 3 వ లైన్, ఒంగోలు, కార్యాలయపు పని వేళలు తేది: 30.10.2025 నుండి చివరి తేది.08.11.2025 (ఉదయం. 10.30 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు).
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-10-2025.
•ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ : 08-11-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here

