RRB NTPC Recruitment 2025 : 615 స్టేషన్ మాస్టర్ ఉద్యోగ నోటిఫికేషన్
RRB NTPC Recruitment 2025 Station Master 615 Vacancy All Details Apply Online : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 615 స్టేషన్ మాస్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఓపెన్ అయింది. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈనెల అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత జీతము వయోపరిమితి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్వే డిపార్ట్మెంట్లో సొంత జిల్లాలో ఉద్యోగం పొందాలనుకున్న యువకులకు సువర్ణ అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) NTPC రిక్రూమెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం వివిధ విభాగాలలో మొత్తం 8850 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో 615 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. ఈ నోటిఫికేషన్ లో గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అప్లై చేసుకున్న వీలుగా స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 మధ్యలో కొనసాగుతుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ http://rrbapply.gov.in/ సందర్శించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

RRB NTPC రిక్రూమెంట్ 2025 : ఎన్ని పోస్టులు ఎంత జీతం ఇస్తారు..
రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా 615 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎన్టిపిసి గ్రాడ్యుయేట్ లెవెల్ కేటగిరి కింద వస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థి ఎంపిక అయితే Level 6 కింద ₹35,400/- ప్రారంభం జీతం వస్తుంది. స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఎల్లప్పుడూ సురచితమై మరియు సౌకర్యమైన బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం అయితే ఉంటుంది మరియు గౌరవం కలిగి ఉంటారు.
RRB NTPC రిక్రూమెంట్ 2025 : విద్యా అర్హత ఏమిటి
రైల్వే శాఖలు స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఎటువంటి అనుభవం అక్కరలేదు. జస్ట్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.
•కనీస వయసు : 18 సంవత్సరాలు
•గరిష్ట వయసు : 36 సంవత్సరాలు
•ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీ – 5Yrs ఓబీసీ – 3 Yrs అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
RRB NTPC రిక్రూమెంట్ 2025 : దరఖాస్తులు రుసుము వివరాలు
• Gen, OBC, EWS అభ్యర్థులకు రూ. 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
• ఎస్సీ ఎస్టీ దివాంగులకు మహిళలకు మాజీ సైనికు అభ్యర్థులకు : రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
RRB NTPC రిక్రూమెంట్ 2025 : ఎంపిక ప్రక్రియ
స్టేషన్ మాస్టర్ ఎంపిక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది. CBT 1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
RRB NTPC రిక్రూమెంట్ 2025 : ఎలా దరఖాస్తు చేసుకోవాలి
RRB NTPC రిక్రూమెంట్ 2025 http://rrbapply.gov.in/ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన అప్లికేషన్ ఫామ్ లో పూర్తి డీటెయిల్స్ ఫిలప్ చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించి ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
RRB NTPC రిక్రూమెంట్ 2025 : ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 21 అక్టోబర్ 2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ : 20 నవంబర్ 2025

🛑Short Notification Pdf Click Here
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here