BRO Recruitment 2025 : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు
Border Roads Organisation Recruitment 2025 latest BRO Job Notification in Telugu :
ముఖ్యాంశాలు
•బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) లో ఉద్యోగాలు.
•వాహన మెకానిక్, MSW (పెయింటర్), MSW (DES) – 542 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
• కేవలం 10+ ITI అర్హతతో వయసు 24-11-2025 నాటికి 18-27సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
•అప్లై https://bro.gov.in/recruitment-activities ఆన్లైన్ లో చేసుకోవాలి. చివరి తేదీ : 24 నవంబర్ 2025.

BRO Recruitment 2025: Notification Out for 542 Vehicle Mechanic, MSW (Painter, DES) Vacancies, Apply Now : నిరుద్యోగులు భారీ శుభవార్త.. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ ద్వారా కేవలం 10 క్లాస్, ITI అర్హతతో పెర్మనెంట్ వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్, DES) ఉద్యోగం పొందవచ్చు. జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్‌లో ఇండియన్ నేషనల్ (పురుషులకు మాత్రమే) నుండి పై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌లో (అంటే www.bro.gov.in) అప్‌లోడ్ చేయబడతాయి. దరఖాస్తు ప్రారంభం తేదీ : 11 అక్టోబర్ 2025 నుంచి చివరి తేదీ 24 నవంబర్ 2025 వరకు (రాత్రి 23:00 గంటలు) లోపల ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.
పోస్ట్ పేరు : వెహికల్ మెకానిక్, MSW (పెయింటర్, DES) పర్మనెంట్ – 542 ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత :
గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి టెన్త్ అలానే ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు : 24-11-2025 నాటికి 18-27 సంవత్సరాలు. SC/ST – 5 సంవత్సరాలు & OBC – 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
నెల జీతం : పోస్టును అనుసరించి కింద నెల జీతం ₹35,170/- to, ₹85,100/- ఇవ్వడం జరిగింది.
ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము మరియు పేవ్‌మెంట్ విధానం:
చెల్లించవలసిన రుసుము: 50/- రిజర్వేషన్లకు SC, ST మరియు మాజీ సైనికులు (ESM) అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
ఎంపిక ప్రక్రియ : ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రిటన్ ఎక్సమ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎక్సమినేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఈ ప్రకటన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) www.bro.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడే అభ్యర్థులు అర్హత ప్రమాణాలు మొదలైన వాటికి సంబంధించిన వివరణాత్మక ప్రకటనను చూడాలని సూచించారు.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ www.bro.gov.in వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి తేదీ : 11.10.2025 నుండి 24.11.2025 వరకు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here