Railway RRB Jobs : Any డిగ్రీ అర్హతతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
RRB Section Controller Recruitment 2025 latest Railway job notification all details in Telugu : భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా రాష్ట్రంలో ఉన్న 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత తో అభ్యర్థులు 15 సెప్టెంబర్ 2025 నుంచి 14 అక్టోబర్ 2025 వరకు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.
విద్య అర్హత : గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు : 20-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెల జీతం : ప్రారంభ వేతనం: ₹35,400/నెల
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ & మెడికల్ పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ ట్రాన్స్ జెండర్/ఎక్ససర్వీస్మెన్ & దివ్యాంగులు: ₹250/- మిగిలిన అభ్యర్థులందరూ కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 15.09.2025
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 14.10.2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Website Link Click Here