Anganwadi Jobs : అంగన్వాడీ లో 15,274 ఉద్యోగాలు ఖాళీ భర్తీపై తెలంగాణ కరవస్తు
Telangana Anganwadi notification 2025 Latest News : తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న 15,274 భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సలహాదారు సిద్ధం చేస్తుంది. భర్తీ చేయడంలో మార్పులు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల విధానాలను కూడా చూసిన తర్వాత త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాళ్లు భర్తీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది.

తెలంగాణలో అంగన్వాడి కేంద్రాలలో పదవి విరమణ పొందిన తర్వాత పెద్ద ఎత్తున ఖాళీలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి చెప్తూనే ఉంది. త్వరలో భర్తీ చేస్తామని తెలంగాణలో ఖాళీగా ఉన్న 15274 ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారికంగా చర్చలు జరుగుతున్నాయి.
అంగన్వాడి సహాయకులు మరియు టీచర్లు లేకపోవడం వల్ల ప్రాథమికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు చిన్న పిల్లలు.. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వము ముందంజగా అన్ని చర్యలు చేపట్టి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. తెలంగాణలో గతంలో పదో తరగతి అర్హతతో భర్తీ చేసే వాళ్ళు.. కానీ ఇతర రాష్ట్రాల అనుసరించి తెలంగాణలో అంగన్వాడీ టీచర్ కోసం ప్రస్తుతం ఇంటర్మీడియట్ అర్హతతో తీసుకోవడం జరుగుతుంది. మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో 12వ తరగతితో పాటు కన్నడ భాషా ప్రాధాన్యతను కలిగిన ఈసీసీఈ నర్సింగ్ లేదా ఎన్టిటి డిప్లమా వడ్డీ అర్హత ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యతమైతే ఇస్తున్నారు. అలాగే కేరళ అధికారులు కూడా ఐసిడిఎస్ అధికారి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్నారు మెరిట్ వేసి ఆధారంగా స్థానిక మహిళ ఎంపిక చేస్తున్నారు. అలాగే తమిళనాడులో కూడా ఆఫ్ లైన్ దరఖాస్తు అవకాశం కల్పిస్తున్నారు వర్కర్లకు ఇంటర్ & హెల్పర్ కు 10వ తరగతి అర్హత తీసుకుంటున్నారు మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు చేసి అంగన్వాడి కేంద్రాలలో ఈసారి విద్య అర్హత మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారికంగా తెలుస్తుంది.

తెలంగాణ అంగన్వాడీ కార్యాలయాలలో ఇప్పుడు వరకు 15,274 ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందుకుగాను ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అర్హతతో వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళ అభ్యర్థుల్ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. వివాహమై ఉండాలి. తెలుగు భాష పై ప్రాధాన్యత్వం కలిగిన మహిళ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ 20 ఆధారంగా సెలక్షన్ ఉండే అవకాశం ఉందని అధికారికంగా సమాచారం. మరిన్ని వివరాల కోసం కింద మన వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.