APPSC Forest Jobs : 12th అర్హతతో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల హాల్‌టికెట్లు విడుదల
APPSC Forest FBO Hall tickets released : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా A.P. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 691 పోస్టుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రకటించడం జరిగింది.
A.P. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పదవికి హాల్ టికెట్లను డౌన్లోడ్ APPSC వెల్లడి చేయడం జరిగింది.
అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ & సెక్షన్ ఆఫీసర్ 07 ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 07 సెప్టెంబరు 2025న ఆఫ్ లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
🛑Downloading Hall Tickets Direct Link Click Here
- AP Anganwadi Helper Jobs 2026 | 7th అర్హతతో ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | Apply Now
- 7th అర్హతతో AP ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చింది | AP Government Polytechnic Notification 2026
- ఒక్కో ఉద్యోగికి రూ.15000.. కేంద్రం భారీ గుడ్ న్యూస్.. EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి… ఈ సింపుల్ పని చేస్తే చాలు..
- Indiramma Illu 2026 : ఇందిరమ్మ ఇళ్లు.. వారి డబ్బులు వెనక్కి
- కేజీబీవీలో అసిస్టెంట్ ఉద్యోగులకు దరఖాస్తు ఆహ్వానం | KGBV Notification 2026
- Hostel Warden Jobs : ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Ward Boys & Lab Assistant Recruitment 2026 Apply Now
- Railway Jobs : కొత్త గా 560 పారామెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్
- AP, TS School Holiday 2026 : వరుసగా మూడు రోజులు సెలవులు… తేదీలు ఇవే
- AP New NTR Bharosa pensions : కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిబంధనలు సడలింపు.. రేపటి నుంచి అమలు

