10+2 అర్హతతో అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల NITJ Non Teaching Job Recruitment Apply online Now
Dr Br Ambedkar National Institute Of Technology Job Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలంధర్లో వివిధ అధ్యాపకేతర 58 పోస్టులకు నియామకం కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

పోస్ట్ వివరాలు
• టెక్నికల్ అసిస్టెంట్ (లెవల్): 07
• జూనియర్ ఇంజనీర్ (సివిల్): 01
• SAS అసిస్టెంట్ : 02
• లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ :02
• సూపరింటెండెంట్ :08
• సీనియర్ స్టెనోగ్రాఫర్ :02
• ఫార్మసిస్ట్ : 01
• స్టెనోగ్రాఫర్ : 02
• సీనియర్ అసిస్టెంట్ :02
• సీనియర్ టెక్నీషియన్ :07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, ITI, ఏదైనా డిగ్రీ, డిప్లమా & బీఈ/ బీటెక్ తో పాటు అనుభవం.


వయసు: 35 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.35,400/- to 112400/-
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.09.2025
దరఖాస్తు ఫీజు: యుఆర్/ఓబిసి-ఎన్సిఎల్/ఇడబ్ల్యుఎస్ రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు ₹1000/-అప్లికేషన్ ఫీజు ఉంటుంది. .
ఎంపిక: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లై ఆన్లైన్ link : www.niti.ac.in

🛑Notification Pdf Click Here
🛑Apply Pdf Click Here
🛑 official website Click Here

