గ్రామీణ విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ఇలా అప్లై చేసుకోండి | Powergrid PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 Jobs Apply Online
Powergrid PGCIL Field Engineer & Supervisor Recruitment 2025 All Job Notification Detail In Telugu : ప్రెండ్స్ ఈరోజు మీకోసం 1543 గవర్నమెంట్ జాబ్ నోటిఫికషన్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న సంస్థ అయిన పవర్ గ్రిడ్ కోర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) లో ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

పవర్ గ్రిడ్ కోర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 1543 ఖాళీలను భర్తీ చేయాలని కోరుకుంటోంది. గరిష్ట వయోపరిమితి (17.09.2025 తేదీ నాటికి) 29 సంవత్సరాలు మించకూడదు. ఈ నోటిఫికేషన్ లో రూ. ₹30,000-3% to రూ.₹1,20,000 /- వరకు స్టార్టింగ్ శాలరీ నెలకు జీతం ఇస్తారు. కేవలం Any డిప్లమా, BE, B. Tech అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఇది వెబ్‌సైట్ https://www.powergrid.in/en/job-opportunities వెబ్‌సైట్‌ల లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 27.08.2025, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 17.09.2025.
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 27 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 17 సెప్టెంబర్ 2025
పవర్ గ్రిడ్ కోర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID)లో ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్‌వైజర్ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు నిండిన భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు చేసుకోవచ్చు.
పవర్ గ్రిడ్ కోర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: పవర్ గ్రిడ్ కోర్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 29 Yrs
మొత్తం పోస్ట్ :: 1530
అర్హత :: డిప్లమా, B. Sc, డిప్లొమాతో లేదా లేకుండా బి.టెక్./బిఇ/ఎం.టెక్.
నెల జీతం :: రూ. 30,000-3%-1,20,000/-
దరఖాస్తు ప్రారంభం :: ఆగష్టు 27, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 17, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::https://www.powergrid.in/
»పోస్టుల వివరాలు: POWERGRID లో ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్‌వైజర్ – 1530 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి కనీసం 55% మార్కులతో సివిల్ విభాగంలో పూర్తి సమయం B.E/B.Tech/B.Sc (ఇంజనీరింగ్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్కులతో ఎలక్ట్రికల్ లేదా తత్సమాన విభాగంలో పూర్తి సమయం డిప్లొమా లేదా గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా తత్సమాన విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.



»వయసు: కనిష్ట 18 to గరిష్టం 29 వయస్సు కలిగిన అభ్యర్థులు.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.

»వేతనం: ఫీల్డ్ ఇంజనీర్ & ఫీల్డ్ సూపర్వైజర్ నెలవారీ వేతనం 30,000-3%-1,20,000/- పే బ్యాండ్‌లో చెల్లించబడుతుంది.
»దరఖాస్తు రుసుము:
•ఫీల్డ్ ఇంజనీర్ – ₹400/-
•ఫీల్డ్ సూపర్‌వైజర్ – ₹300/-
దయచేసి https://www.powergrid.in/ లో లాగిన్ అవ్వండి. SC/ST/PwBD/ExSM వారికి దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు POWERGRID యొక్క ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి https://www.powergrid.in కు లాగిన్ అవ్వండి కెరీర్స్ విభాగం ఉద్యోగ అవకాశాలు ఓపెనింగ్స్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు తరువాత “ఫీల్డ్ ఇంజనీర్/ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనుభవజ్ఞులైన సిబ్బంది నియామకం”. ఇతర ఏ ఇతర మార్గాలు/ దరఖాస్తు విధానం అంగీకరించబడదు. అభ్యర్థికి పంపిన ఏదైనా ఇమెయిల్ తిరిగి బౌన్స్ కావడానికి POWERGRID బాధ్యత వహించదు.
ముఖ్యమైన తేదీలు:
• ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 27.08.2025
• ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 17.09.2025

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

