AP దేవాదాయ శాఖలో త్వరలో 500 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్
AP Endowment Department Notification 2025 Latest News : ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖలో వివిధ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం అన్ని ఈ రోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మంత్రి ఆనంరామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ సందర్భంగా తెలియజేశారు.
AP దేవాదాయ శాఖలో అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ EO గ్రేడ్ 3, గ్రేడ్ 1, జూనియర్ అసిస్టెంట్ – 500 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల తెలియజేశారు.
1. డిప్యూటీ కమిషనర్ (DC) : 6
2. అసిస్టెంట్ కమిషనర్(AC) : 5
3. EO గ్రేడ్ 1 : 6
4. EO గ్రేడ్ 3 : 104
5. Jr Asst : 16
6. అర్చకులు, పరిచారికలు (దాదాపుగా) : 200
7. అటెండర్, వాచ్ మెన్, స్వీపర్, (దాదాపుగా) : 163
మొత్తము (దాదాపుగా) : 500
CM ఆదేశాలతో త్వరలో దేవాదాయ శాఖలో జాబ్స్ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో 5,250 ఆలయాలకు దూప దీప నైవేద్యం అమలు చేస్తాం అని తెలిపారు.

- AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు
- AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది
- Coast Gaurd లో పర్మనెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ పాస్ చాలు | జీతం 40,000/- | Coast Gaurd Job Notification 2025 Apply Now
- No Fee ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline
- విద్యుత్ శాఖలో కొత్త ఉద్యోగాలు, No Exp | BEL Probationary Engineer Recruitment 2025 Apply Online Check Details in Telugu
- KGBV Jobs : రాత పరీక్ష లేకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
- 10th అర్హతతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో Sanskrit University లో కొత్త నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్
- 10th+ITI అర్హతతో అంతరిక్ష పరిశోధన సంస్థలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO SAC Technician and Pharmacist Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో పర్సనల్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | NIA Multi Tasking Staff (MTS) Job Recruitment 2025 Apply Now

