10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
Top 11 Government Jobs Notification 2025 all details in Telugu Telugu Jobs Point : నిరుద్యోగుల భారీ శుభవార్త.. వివిధ Govt డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా 11,392 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, తూర్పు రైల్వే (ER కోల్‌కతా), RRC సెంట్రల్ రైల్వే (ముంబై), Border Security Force (BSF), ఇండియన్ నేవీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) & మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖలో పోస్టుకు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్, ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత, వయసు, నెల జీతము, ఎంపిక ప్రక్రియ, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

1. Life Insurance Corporation of India (LIC) Assistant Administrative Officer (AAO) Notification 2025 Out, Check Eligibility all details in Telugu : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – జనరలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు www.ibpsonline.ibps.in ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు / నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం ఏదైనా డిగ్రీ పాసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము: UR/OBC/EWS వారికి రూ.700/- & SC/ST/PWD/మహిళలకు 85. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ప్రారంభ తేదీ: 16/08/2025 & చివరి తేదీ:08/09/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

2.Delhi Subordinate Services Selection Board Recruitment 2025 Notification Out, Apply for Court Attendant / Room Attendant & Security AttendantPost all details in Telugu : ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ లో కోర్టు అటెండెంట్ / రూమ్ అటెండెంట్ & సెక్యూరిటీ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 334 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ITI అర్హతతో అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయో పరిమితి 18 నుండి 27 సంవత్సరాలు / వయో సడలింపు వర్తిస్తుంది. కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వారికి రూ.100/- & ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియలో లిఖిత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- సుమారు స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది. దరఖాస్తు చివరి తేదీ 26/08/2025 to 24/09/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.dsssb.delhi.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

3. Eastern Railway Apprentice Recruitment 2025 Notification Out, Apply Now for 3115 Vacancies all details in Telugu : తూర్పు రైల్వే (ER కోల్‌కతా) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 3115 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కనీసం 10th, 12th దాంతోపాటు ఐటిఐ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి 15 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి, అయితే ప్రభుత్వం నిర్ధారించిన నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ వారికి రూ.100/- & ఎస్సీ/ఎస్టీ/మహిళ/పిడబ్ల్యుబిడి వారికి ఏమీ లేదు. దరఖాస్తు ప్రారంభం 14/08/2025 నుండి ప్రారంభమై, చివరి తేదీ 13/09/2025 గా నిర్ణయించబడింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- (ప్రారంభ వేతనం) లభిస్తుంది. ఈ పోస్టులు భారతదేశవ్యాప్తంగా వివిధ Eastern Railwayలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrcer.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

4. RRC Central Railway Apprentice Recruitment 2025 : Notification Out and Apply for 2418 Posts, all details in Telugu Check Now : నిరుద్యోగుల కోసం శుభవార్త.. ఆర్‌ఆర్‌సి సెంట్రల్ రైల్వే (ముంబై) లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2418 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి + ఐటీఐ సంబంధిత ట్రేడ్ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి 15 నుండి 24 సంవత్సరాలు / వయో సడలింపు వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ వారికి రూ.100/- & ఎస్సీ/ఎస్టీ/మహిళ/పిడబ్ల్యుబిడి వారికి ఏమీ లేదు. దరఖాస్తు ప్రారంభం 12/08/2025 to చివరి తేదీ 11/09/2025. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000/- నుండి రూ.15,000/- వరకు వేతనం అందజేస్తారు. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrccr.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

5. Indian Navy Recruitment 2025: Notification Out and Apply Online for Tradesman Skilled Postsall details in Telugu : ఇండియన్ నేవీ లో ట్రేడ్స్‌మ్యాన్ నైపుణ్యం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1315 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్/ ఐటీఐ/ అప్రెంటిస్ (ఆర్మీ, నేవీ మరియు ఎయిర్) పరిజ్ఞానం. వయో పరిమితి పోస్టు ఆధారంగా గరిష్టంగా 18 నుండి 25 సంవత్సరాలు గా నిర్ణయించబడింది. అన్ని కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ప్రారంభ తేదీ: 13/08/2025 & చివరి తేదీ: 02/09/2025. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900/- నుండి రూ.63,200/- వరకు వేతనం లభిస్తుంది. ఉద్యోగ స్థలం . ఆసక్తి గల అభ్యర్థులు www. joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

6. Border Security Force (BSF) Recruitment 2025: Apply Online for 1121Head Constable (Radio Operator / Radio Mechanic)Posts all details in Telugu : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్ / రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1121 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి / 12వ తరగతి (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణితం) / ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. వయో పరిమితి పోస్ట్ 18 నుండి 25 సంవత్సరాలు / వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము సాధారణ, OBC, EWS అభ్యర్థులకు రూ.100/- (+పన్నులు) కాగా, SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు రూ.0/- మాత్రమే. ప్రారంభ తేదీ 24/08/2025 & చివరి తేదీ: 23/09/2025. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.25,500/- నుండి రూ.81,100/- per months ఉంటుంది. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు www.rectt.bsf.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

7. Bank of Maharashtra Recruitment 2025 -Apply Online for Generalist Officer Scale II vacancies all details in Telugu : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ విద్యార్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి 22 నుండి 35 సంవత్సరాలు / వయస్సు సడలింపు ఆమోదయోగ్యమైనది. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ వారికి రూ.1180/- & ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుబిడి వారికి రూ.118/-. దరఖాస్తు ప్రారంభ తేదీ 13 ఆగష్టు 2025, చివరి తేదీ 30 ఆగష్టు 2025. నెలకు రూ.64,820/- నుండి రూ.93,960/- వరకు జీతం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం వివిధ పోస్టుల ప్రకారం భిన్నంగా ఉంటుంది. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు www.hindustancopper.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

8. Airports Authority of India (AAI) Recruitment 2025: Notification Released and Apply for Junior Executive Posts in Telugu : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 976 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ/B.Tech/BE వంటి అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు, అయితే వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఈ నియామకానికి దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ వారికి రూ.300/- & ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుబిడి/మహిళలకు జీతం లేదు. ఆసక్తిగల అభ్యర్థులు 28-08-2025 నుండి 27-09-2025 మధ్యలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000/- నుండి రూ.1,40,000/-వరకు నెల జీతంగా లభిస్తుంది. ఉద్యోగ స్థానం బెంగళూరు.
దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు www.aai.aero వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

9. New India Assurance Company Ltd. (NIACL) Recruitment 2025 Administrative Officer Notification 2025 Out, Check Eligibility Details Now : న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు / వయో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుముజనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ వారికి రూ.850/- & ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి వారికి రూ.100/-. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 30/08/2025 లోపు www.ibpsonline.ibps.in ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

10. Bharat Heavy Electricals (BHEL) Recruitment 2025 Notification Out, Apply for Artisan Post all details in Telugu : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) లో Artisan (ఫిట్టర్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10వ తరగతి / NTC/ITI పాస్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.గరిష్ట వయో పరిమితి గరిష్టంగా 27, 30, 32 సంవత్సరాలు (వర్గాల వారీగా) కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ వారికి రూ.1072/- & ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి/ఎక్స్-సెర్ వారికి రూ.472/-. ఎంపిక ప్రక్రియలో లిఖిత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,500/- నుండి రూ.65,000/- వరకు సుమారు స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది. దరఖాస్తు చివరి తేదీ 12/09/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.cdn.digialm.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

11. AP Anganwadi Worker/Anganwadi Helper & Mini Anganwadi Worker Recruitment 2025 Notification Out, Apply Now for 196 Vacancies : జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 12 ప్రాజెక్ట్ పరిధిలోని 28 అంగన్వాడీ కార్యకర్తలు, 168 అంగన్వాడీ హెల్పర్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 196 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై, జూలై 2025 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. దరఖాస్తు రుసుము లేదు. చివరి తేదీ 26/08/2025 గా నిర్ణయించబడింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.9,000/- నుండి రూ.11,000/- లభిస్తుంది. ఆయా ఖాళీల వివరాలను సంబంధిత గ్రామ, వార్డు సచి వాలయ నోటీసు బోర్డుల్లో ఖాళీ వివరాలు ఉంటాయి చెక్ చేసుకుని కింద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది తీసుకొని ఫిలప్ చేసి, సీడీపీఓలు పత్రిక ప్రకటనల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here