10th, 12th అర్హతతో MTS & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Notification 2025 Latest Central Government Job Notification In Telugu
CSIR IICT Junior Stenographer & Multi Tasking Staff Recruitment 2025 Latest CSIR IICT Jobs Vacancy : హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులు కోసం కొత్తగా నోటిఫికేషన్ వచ్చేసింది.
CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ (CSIR-IICT) అనేది భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో 10th, 12th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కి స్టార్టింగ్ శాలరీ Rs.35,393/ & జూనియర్ స్టేనోగ్రాఫర్ Rs.52,755/ నెల జీతం ఇస్తారు. CSIR-IICT మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇది CSIR-IICT వెబ్‌సైట్ (https://www.iict.res.in)లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 14.08.2025 ఉదయం 09.00 గంటల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును స్వీకరించడానికి/సమర్పించడానికి చివరి తేదీ 12.09.2025 రాత్రి 11.59 గంటలకు లోపు అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 14 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 12 సెప్టెంబర్ 2025
CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ (CSIR-IICT) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు (CSIR-IICT) వెబ్‌సైట్ https://www.iict.res.in లో ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR-IICT నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ (CSIR-IICT) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 27 Yrs
మొత్తం పోస్ట్ :: 09
నెల జీతం :: Rs.35,393/ & Rs.52,755/-
దరఖాస్తు ప్రారంభం :: ఆగష్టు 14, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 12, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.iict.res.in
»పోస్టుల వివరాలు: జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు – 09 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు 10+2/XII లేదా దానికి సమానమైన అర్హత మరియు ఇంగ్లీష్ / హిందీలో స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగంతో ప్రావీణ్యం మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కావాల్సిన అర్హతలు ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత అర్హత ఉన్న అభ్యర్థులు ప్రతి పోస్ట్ కోడ్‌కు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.

»వయసు: గరిష్ట వయోపరిమితి (12.09.2025 నాటికి) జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు 27 సంవత్సరాలు & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 25 సంవత్సరాలు మించకూడదు.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: స్టార్టింగ్ శాలరీ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ Rs.35,393/ & జూనియర్ స్టేనోగ్రాఫర్ Rs.52,755/ నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభ్యర్థులు ఈ క్రింది లింక్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ, SBI కలెక్ట్ ద్వారా మాత్రమే “డైరెక్టర్, CSIR-IICT” పేరుతో రూ.500/- (ప్రతి పోస్ట్ కోడ్‌కు ప్రత్యేక రుసుము) దరఖాస్తు రుసుమును చెల్లించాలి: https://www.onlinesbi.sbi/sbicollect/ (ప్రభుత్వ విభాగాలు తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ → రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుము) SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/మాజీ సైనికులకు సంబంధిత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎటువంటి రుసుము చెల్లించబడదు.
•జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ = 500/-
• SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/మాజీ సైనికులకు సంబంధిత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎటువంటి రుసుము చెల్లించబడదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ & డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుకు అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్https://www.iict.res.inద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ విండో 14/08/2025 నుండి 12/09/2025 వరకు రాత్రి 11:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.
అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) నంబర్ ఉపయోగించి కమిషన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. CSIR-IICT ద్వారా నోటిఫై చేయబడిన ఏదైనా పోస్ట్ కోసం మొదటిసారి దరఖాస్తు చేసుకుంటే, అభ్యర్థి https://www.tgprb.in/ వద్ద వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా వారి బయో-డేటాను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, ఒక యూజర్ ID జనరేట్ చేయబడి అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDకి పంపబడుతుంది.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here