Gurukul School Jobs : రాత పరీక్షలు లేకుండా గురుకుల పాఠశాలలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ | Bali Kala Gurukul School Non Teaching Job Recruitment 2025 Apply Online Now
Bali Kala Gurukul School Non Teaching Notification 2025 : ఎస్సీ గురుకులాల్లో బోధన సిబ్బందిని జేఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, పీడీ/పీఈటీ, లైబ్రేరియన్ & హెల్త్ సూపర్వైజర్ తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈ నెల 13న డెమో తరగతులు నిర్వహించనున్నట్లు సొసైటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
పోస్ట్ వివరాలు : జేఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, పీడీ/పీఈటీ, హెల్త్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయని పేర్కొంది.
13న ఉదయం 8 గంటలకు ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు సరూర్ నగర్ బాలికల గురుకుల పాఠశాలలో, అలాగే ఉదయం 10 గంటల నుంచి పురుష అభ్యర్థులు షేక్పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. డెమో తరగతులు ఉంటాయని, ప్రతిభ ఆధారంగా పోస్టు లకు ఎంపిక చేస్తామని వెల్లడించింది.
మరిన్ని వివరాల కోసం వివరాలకు ఈ మొబైల్ నంబర్ల ను 9701110138, 7569017276 సంప్రదించాలని గురుకులాల్లో తెలిపింది.

🛑Notification Pdf Click Here

