10th, ITI, Diploma అర్హతతో అంతరిక్ష పరిశోధన సంస్థ బంపర్ నోటిఫికేషన్ | ISRO LPSC Recruitment 2025 latest vacancy 2025
ISRO LPSC Notification 2025 Vacancy Apply Online Now : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో ISRO లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో టెక్నీషియన్ B, డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్ సబ్ ఆఫీసర్ కొత్త ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో LPSC యూనిట్లలో అప్లికేషన్ ప్రారంభ తేదీ 12 ఆగష్టు 2025 అప్లికేషన్ చివరి తేదీ 27 ఆగష్టు 2025 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

పోస్ట్ వివరాలు : టెక్నీషియన్ B, డ్రైవర్, టెక్నికల్ అసిస్టెంట్ & సబ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హత: SSLC/SSC/ మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత, NCVT నుండి ఫిట్టర్ ట్రేడ్‌లో SSLC/SSC ఉత్తీర్ణత + ITI/NTC/నచ్చింది & ఫస్ట్ క్లాస్ తో మూడేళ్ల ఎలక్ట్రానిక్స్ & మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27.08.2025 నాటికి 35 సంవత్సరాలు, ఇది SC/ST, మహిళలు మరియు శారీరక వికలాంగులకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు మరియు OBC అభ్యర్థులకు సంబంధిత సర్టిఫికెట్ సమర్పించడం ద్వారా 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు జీతం Technical Assistant రూ.44,900/- రూ.1,42,400/-, Sub Officer జాబ్స్ కి రూ. 35,400/- రూ.1,12,400/, Technician జాబ్స్ కి రూ. 21,700/- రూ.69,100/-, Heavy Vehicle Driver జాబ్స్ కి రూ.19,900/- రూ. 63,200/- (స్థిరమైనది) నెల జీతం ఇస్తారు.
చెల్లించవలసిన రుసుము: ఈ నోటిఫికేషన్ దరఖాస్తు రుసుముగా ఏకరీతిలో ₹750/- మహిళలు/SC/ST/PWBD/మాజీ సైనికులు) పూర్తి రుసుము 250/- చెల్లించబడతారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.08.2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here