రాత పరీక్ష లేకుండా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లో ఉద్యోగ నోటిఫికేషన్ | NFSU Assistant Professor Notification 2025 Apply Online Now
NFSUAssistant Professor Job Recruitment 2025 Apply Now : గాంధీనగర్లోని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లో ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు ఆహ్వానం.

అర్హత: మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ఎ, నెట్ అర్హతతో పాటు ఉద్యోగానుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం: నెలకు రూ.90,000.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు రూ.250. మిగిలిన అభ్యర్థులందరికీ రూ.500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతలు, ఇంటర్వ్యూలతో.
చిరునామా: ది క్యాంపస్ డైరెక్టర్, ఎన్ఎఫ్ఎస్యూ- త్రిపుర క్యాంపస్, రాధానగర్.
అప్లికేషన్ చివరి తేదీ : 20.08.2025.
అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్ లింక్ : https://www.nfsu.ac.in/

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here