10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online
ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Notification 2025 : ICMR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ (ICMR-NIIH) లో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, వ్యక్తిగత సహాయకుడు, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & ల్యాబ్ అటెండెంట్ కింద 11 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th, 12th లేదా గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 25, 2025న ప్రారంభమైంది మరియు ఆగస్టు 14, 2025 వరకు తెరిచి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ joinicmr.in ద్వారా online లో దరఖాస్తు చేసుకోవాలి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ (ICMR-NIIH)లో వివిధ అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం వయోపరిమితి పోస్టుల వారీగా 18 నుండి 30 సంవత్సరాలు వయసు మధ్య కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.

ICMR NIIH నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ (ICMR-NIIH) నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, వ్యక్తిగత సహాయకుడు, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ & ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 11
నెల జీతం :: రూ.18,000/- to రూ.1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 25 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 ఆగస్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: joinicmr.in
»అర్హత: 10వ తరగతి, 12వ సైన్స్ + DMLT, బయోలాజికల్ సైన్సెస్/బయోటెక్‌లో బి.ఎస్సీ, Any డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.



»వయసు: 14 .08.2025 నాటికి 18-30 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: ICMR NIIH పోస్టులు కు రూ.18,000/- to రూ.1,12,400/- స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము: జనరల్, OBC & EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ద్వారా రూ. 2000/- రుసుము డిపాజిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. SC/ST/PWD/మహిళలు/మాజీ సైనికులు మరియు విదేశాలలో నివసిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుము 1600/- చెల్లించవలసి ఉంటుంది.
•జనరల్/ఓబీసీ అభ్యర్థులు = రూ.2000/-
•SC/ST అభ్యర్థులు/EWS = రూ.1600/-
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ICMR NIIH వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, అంటే https://joinicmr.in/login/user వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here