AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
Andhra Pradesh constable Job Recruitment result : ఆంధ్రప్రదేశ్ లో 2022లో అక్టోబరులో పరీక్షల జరిగిన కానిస్టేబుల్ 6100 ఉద్యోగుల కోసం ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది.

AP హోంమంత్రి అనిత గారు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
ఈ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్క సంబంధించి 2 వారాల కిందట ర్యాంక్ కార్డ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వివాదాల నేపథ్యంలో ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. మరిన్ని వివరాల కోసం కింద అప్సలు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Andhra Pradesh Constable Result Direct Link Click Here